జైలు అంటేనే పటిష్టమైన భద్రత ఉంటుంది.. ఇక, ఇజ్రాయెల్ లాంటి దేశంలో అయితే మరింత పకడ్బంది చర్యలు ఉంటాయి.. కానీ, ఒక స్పూన్ సహాయంతో జైలు నుంచి ఉగ్రవాదులు పరారయ్యారు.. స్పూన్ సహాయంతో జైలు నుంచి సొరంగాన్ని తవ్వారు.. ఆ తర్వాత ఒక సాధారణ ఖైదీ సహా.. ఐదుగురు ఇస్లామిక్ జిహాదీలు జైలు నుంచి పరారయ్యారు. ఇక, ఈ విషయాన్ని ఇజ్రాయెల్ జైళ్ల శాఖ కమిషనర్ కేటీ పెర్రీ కూడా అంగీకరించారు.. పారిపోయిన ఖైదీలంతో ఒకే సెల్‌లో…
ఏ పని పూర్తి చేయడానికైనా పక్కాగా స్కెచ్ ఉండాలి. దానికి తగిన పట్టుదల, ఓర్పు, సహనం ఉండాలి. అంతకు మించి వారితో కలిసి పనిచేసే వ్యక్తులు ఉండాలి. అన్ని అనుకున్నట్టుగా కుదిరితే ఎలాంటి కష్టమైన పనినైనా పూర్తిచేయవచ్చు అని నిరూపించారు ఇజ్రాయిల్‌కు చెందిన ఖైదీలు. ఇజ్రాయిల్‌లోని గిల్బోవా అనే జైలు ఉన్నది. అందులో కరడుగట్టిన నేరస్తులను ఉంచుతారు. నిత్యం కట్టుదిట్టమైన భద్రత ఉంటుంది. అయినప్పటికీ ఆరుగురు ఖైదీలో అధికారుల కళ్లుగప్పి తప్పించుకుపోయారు. వారు తప్పించుకోవడానికి ఉపయోగించిన ఆయుధం…
అదృష్టం ఎప్పుడు ఎవర్నీ ఎలా వరిస్తుందో చెప్పడం చాలా కష్టం. రోడ్డుమీద అమ్మే వస్తువు ఒక్కోసారి లక్షల రూపాయలు పలుకుతుంది. అది రోడ్డుమీర రూపాయే కావోచ్చు మార్కెట్లో దాని విలువ లక్షల్లో పలుకుతుంది. ఇంగ్లాండ్‌లోని వీధుల్లో ఓ వ్యక్తి పాతకాలం నాటి ఓ స్పూన్‌ను కొనుగోలు చేసింది. కేవలం 90 పైసలతో దానిని కొనుగోలు చేశాడు. ఆ తరువాత ఆ పాతకాలం నాటి స్పూన్‌ను సోమర్సెట్‌లోని లారెన్స్ అనే అరుదైన వస్తువులను వేలం వేసే పోర్టల్‌లో దానిని…