ఉత్తరప్రదేశ్ లో ఓ దారుణ ఘటన చోటుచేసుకుంది. వివాహ వేడుకల్లో వంట చేస్తున్న యువకుడు.. రోటీలు తయారు చేస్తూ.. వాటిపై ఉమ్మేశాడు. ఈ విషయం తీవ్ర వివాదానికి దారి తీసింది. అక్కడున్న వారు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. వీడియో వైరల్ కావడంతో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. Read Also: Breakup: ఆన్ లైన్ లో కుదిరిన సంబంధం.. ఆఫ్ లైన్ లో రద్దైన పెళ్లి..…