Spirit : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో వస్తున్న స్పిరిటి మూవీ కోసం ఫ్యాన్స్ ఓ రేంజ్ లో వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమా సినిమా చరిత్రలో ఓ సంచలనం అవుతుందనే అంచనాలో అందరితోనూ ఉన్నాయి. పైగా ప్రభాస్ ఇందులో ఫస్ట్ టైమ్ పోలీస్ పాత్రలో కనిపిస్తాడనే ప్రచారంతో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. కానీ గతేడాది నుంచి ఊరిస్తున్నారే తప్ప మూవీ అప్డేట్ మాత్రం ఇవ్వట్లేదు. అసలు ఈ…
‘అర్జున్ రెడ్డి’తో ఓవర్ నైట్ స్టార్ డైరక్టర్ స్టేటస్ అందుకున్నాడు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా. ఆ తర్వాత అదే సినిమాను హిందీలో తీసి మరో సూపర్ హిట్ కొట్టాడు. దీంతో అందరు హీరోల కన్ను సందీప్ పై పడింది. పలువురు హీరోలతో సందీప్ సినిమా అంటూ ఎన్నో వార్తలు ప్రచారంలోకి వచ్చినా ఏది కార్యరూపం దాల్చలేదు. నిజానికి ‘అర్జున్ రెడ్డి’ తర్వాత మహేశ్ బాబుతో సినిమా చేస్తాడని భావించారు. పవర్ ఫుల్ కథను మహేశ్ కి…