Prabhas: జనవరి 9న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ప్రభాస్ కొత్త సినిమా ‘రాజా సాబ్’. తాజాగా ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్, కైతలాపూర్ గ్రౌండ్స్‌లో గ్రాండ్‌గా జరిగింది. ఈ సినిమాని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ మీద విశ్వప్రసాద్‌తో కలిసి ఆయన కుమార్తె కృతి ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాను మారుతి డైరెక్ట్ చేస్తున్నారు. READ ALSO: Crime News: చెల్లిని “వాడుకుని”, అక్కతో సహజీవనం.. లైంగిక దోపిడి, రూ. 20 లక్షలు కాజేసిన…
టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా పేరు వింటేనే బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు మొదలవుతాయి. ‘అర్జున్ రెడ్డి’, ‘అనిమల్’ సినిమాలతో తనదైన రా అండ్ రస్టిక్ మేకింగ్‌తో ప్రేక్షకులను ఉర్రూతలూగించిన ఆయన, ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో ‘స్పిరిట్’ అనే భారీ ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కిస్తున్నారు. ఈ సినిమా గురించి రోజుకో ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ బయటకు వస్తూ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఏంటంటే.. Also Read : Adivi Sesh : పీఆర్ ట్యాగ్‌లకు నో…