Vikram Rathod: న్యూజిలాండ్, ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ జట్ల మధ్య ఏకైక టెస్ట్ మ్యాచ్ సెప్టెంబర్ 9 నుండి ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ కి కివీస్ జట్టు భారీ ప్రకటన చేసింది. వారి జట్టు కోచింగ్ స్టాఫ్‌లో భారత క్రికెట్ జట్టు మాజీ బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్‌ను చేర్చుకున్నారు. అలాగే స్పిన్ కోచ్ గా శ్రీలంక మాజీ ఆటగాడు రంగనా హెరాత్ ని కూడా చేర్చుకున్నారు. ఆఫ్ఘనిస్థాన్ తో సిరీస్ తర్వాత, న్యూజిలాండ్ కూడా భారత్…