మార్వెల్ స్టూడియోస్ తాజా చిత్రం “స్పైడర్ మ్యాన్ : నో వే హోమ్” బాక్సాఫీస్ వద్ద తుఫాను సృష్టిస్తోంది. ఇది ఈ సంవత్సరం భారతదేశంలో అతిపెద్ద ఓపెనర్‌గా రికార్డును సృష్టించింది. కలెక్షన్ల పరంగా భారీ తేడాతో సూర్యవంశీని సైతం అధిగమించి రికార్డును సృష్టించింది. “స్పైడర్‌మ్యాన్ : నో వే హోమ్” 1వ రోజు ఆల్ ఇండియాలో నెట్ రూ. 32.67 కోట్లు, గ్రాస్ రూ. 41.50 కోట్లు వసూలు చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. దీంతో ‘స్పైడర్ మ్యాన్…