పుర్రెకో బుద్ధి, జిహ్వకో రుచి అన్నారు పెద్దలు.. అంటే ఒక్కో మనిషికి ఒక్కో బుద్ది ఉన్నట్లే.. ఒక్కో నాలుక ఒక్కో రుచిని కోరుకుంటుంది.. ఎవరికి నచ్చిన ఫుడ్ ను వాళ్లు ఆస్వాదిస్తారు.. ఎక్కువ మంది కారంను ఎక్కువగా తింటారు.. మనం దేశంలో మిర్చి ఘాటు లేకుండా అస్సలు నోటికి అస్సలు రుచించదు..పప్పు నుంచి మొదలుకుని అన్ని రకాల కూరలకు వరకు కారం తగలాల్సిందే.. మిరపకాయల కారంతో అన్ని రకాల వంటకాలను చేయడానికి ఇష్టపడతాము. ఏది లేకపోయిన మన…
Science Of Chilli Heat: ప్రపంచవ్యాప్తంగా ఆహారాన్ని ఇష్టపడే వ్యక్తులకు కొరత లేదు. చాలా మంది వివిధ రకాల ఆహారాన్ని ఇష్టపడతారు. అందుకోసం తిరుగుతూనే ఉంటారు. ప్రతి చోటా రుచి చూస్తూ ఉంటారు.
ఫ్రైడ్ రైస్ లు, బిరియానీలు, జంక్ ఫుడ్స్ లను స్పైసిగా తీసుకోవాలని అనుకుంటారు.. కొందరు మంటను తగ్గించడానికి కొంతమంది నిమ్మరసం వేసుకుంటారు.. ఇక ఫుడ్ వ్యాపారులు కూడా నిమ్మకాయ, ఉల్లిపాయలు ఇస్తారు.. ఇది ఆహారం రుచిని పెంచుతుంది. కానీ కొన్ని ఆహార పదార్థాలతో నిమ్మరసం కలపకూడదని నిపుణులు అంటున్నారు.. వాటిలో కలిపి తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి హానీ జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.. అవేంటో ఒక్కసారి తెలుసుకుందాం.. నిమ్మకాయను పోషకాల నిల్వగా చెప్పవచ్చు. పుల్లని రుచి కలిగిన నిమ్మకాయలో…
బయట వర్షం పడుతుంటే ఏదైనా కారంగా, వేడిగా తీసుకోవాలని ప్రతి ఒక్కరు అనుకుంటారు.. మన దేశంలో వర్షాలు పడితే అందరు ఇలానే అనుకుంటారు.. వర్షాకాలం, చలికాలం వచ్చిందంటే వేడి వేడి, స్పైసీ ఫుడ్ కే మక్కువ చూపిస్తారు.. బాడీలో ఉష్ణోగ్రత పెంచడానికి. బయట కూల్ ఉంటే.. బాడీలో టెంపరేచర్ లెవల్స్ పడిపోతూ ఉంటాయి. కాబట్టి వేడి, స్పైసీ ఫుడ్ కే ప్రిఫరెన్స్ చూపిస్తారు. ఇలా తింటే వ్యాధులు కూడా దరిచేరవని పెద్దల నమ్మకం. అయితే వర్షా కాలంలో…
బయట చల్లగా చిరు జల్లులు పడుతుంటే.. లోపల ఓ మాదిరిగా ఉంది.. కారంగా, వేడిగా ఏదైనా ఉంటే బాగుండు అని ప్రతి ఒక్కరు అనుకుంటారు..వేడిగా ఘాటు ఘాటుగా ఉండే మిర్చి బజ్జీ, పానీ పూరీ, పకోడీ, సమోసాలు,చాట్ వంటి స్పైసీ ఫుడ్ తినాలనిపిస్తుంది.. మామూలు రోజుల్లో ఇలాంటి ఆలోచన అస్సలు రాదు.. అందుకు కారణం కూడా ఉందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.. ఇక అస్సలు ఆలస్యం లేకుండా వేడిగా ఎందుకు తింటారో ఒకసారి చూసేద్దామా.. వర్షాకాలంలో మన…
చైనాలోని షాంఘైలో ఓ మహిళ బాగా దగ్గి పక్కటెముకలు విరగడంతో ఈవార్త సంచలనంగా మారింది. షాంఘై నగరానికి చెందిన హువాంగ్ షాంఘై మహిళ అనే మహిళ చాలా స్పైసీ ఫుడ్ తినింది. తిన్న వెంటనే ఆమెకు దగ్గరావడం మొదలైంది. అస్సలు గ్యాప్ లేకుండా దగ్గు వచ్చింది.