13 సంవత్సరాల తర్వాత, పోస్టల్ డిపార్ట్‌మెంట్ స్పీడ్ పోస్ట్ ఛార్జీలను సవరించింది. పార్శిల్ రేట్లను పెంచింది. 50, 250, 500 గ్రాముల స్పీడ్ పోస్ట్ పార్శిల్‌ల బుకింగ్ ఇప్పుడు కొత్త రేట్ల ప్రకారం జరుగుతుంది. స్పీడ్ పోస్ట్ కొత్త ఛార్జీలు నేటి నుంచి అమల్లోకి వస్తాయి. 2,000 కిలోమీటర్ల వరకు పంపిన స్థానిక, పార్శిల్‌లకు వేర్వేరు రేట్లు నిర్ణయించారు. వినియోగదారులు అదనంగా 5 శాతం GST చెల్లించాల్సి ఉంటుంది. Also Read:Oppo A6 5G: 7000mAh బ్యాటరీ,…
India Post: భారత తపాలా (Postal) శాఖ దేశవ్యాప్తంగా తన సేవలను మరింత ఆధునికంగా, పారదర్శకంగా మార్చేందుకు సెప్టెంబర్ 1వ తేదీ నుండి ఒక కీలక మార్పు తీసుకువస్తోంది. ఇప్పటి వరకూ వేర్వేరుగా అందుబాటులో ఉన్న రిజిస్టర్డ్ పోస్ట్, స్పీడ్ పోస్ట్ సేవలను ఒక్కటిగా విలీనం చేసి.. ఇకపై అన్ని దేశీయ లేఖలు, డాక్యుమెంట్లు, పార్సెళ్లను స్పీడ్ పోస్ట్ ద్వారా మాత్రమే పంపే విధంగా కొత్త నిబంధనలను అమలు చేయనుంది. ఈ నిర్ణయంతో సేవల వేగం, ట్రాకింగ్…