Mahesh Babu to take special training for Rajamouli Film: మహేష్ బాబు ప్రస్తుతానికి త్రివిక్రమ్ దర్శకత్వంలో గుంటూరు కారం అనే సినిమా చేస్తున్నాడు. హారిక హాసిని క్రియేషన్స్ సీతా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ల మీద ఈ సినిమాని నాగ వంశీ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇప్పటికే పలు సార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతానికి శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాని ఎట్టి పరిస్థితుల్లో సంక్రాంతికి రిలీజ్ చేయాలని భీష్మించుకుని కూర్చున్న…