మైత్రీ మూవీ మేకర్స్ నుండి అప్ డేట్ అంటే కాస్తంత అటూ ఇటూ అవుతుందనే ప్రచారం ఉంది. కానీ ఇవాళ దాన్ని బ్రేక్ చేస్తూ మోస్ అవైటెడ్ మూవీ ‘పుష్ప’లోని సమంత ఐటమ్ సాంగ్ ను గంట ముందే రిలీజ్ చేసి ఐకాన్ స్టార్ ఫ్యాన్స్ మనసుల్ని దోచుకుంది మైత్రీ మూవీ మేకర్స్ బృందం. స్టార్ హీరోయిన్ సమంత ఐటమ్ సాంగ్ చేయడమే బిగ్ బ్రేకింగ్ న్యూస్ అయితే… అది అల్లు అర్జున్ మూవీలో సుకుమార్ డైరెక్షన్…