ఉత్తరకాశీలో రెస్క్యూ ఆపరేషన్‌లో పెద్ద పురోగతి చోటుచేసుకుంది. దాదాపు రోజుల క్రితం సొరంగం కూలిపోవడంతో చిక్కుకున్న 41 మంది కార్మికులకు 6 అంగుళాల వెడల్పు గల ప్రత్యామ్నాయ పైపు చేరుకోగలిగింది. చిక్కుకుపోయిన కార్మికులకు ప్లాస్టిక్ బాటిళ్లలో పౌష్టికాహారం పంపాలని అధికారులు యోచిస్తున్నారు.
రంజాన్ వచ్చిదంటే చాలు.. హైదరాబాద్‌లో స్పెషల్ డిషెస్ దర్శనమిస్తుంటాయి. అందులో చార్మినార్ ఏరియా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. రంజాన్ మాసంలో చార్మినార్ సైడ్ వెళ్లామంటే చాలు.. వెరైటీ వంటకాలే కాకుండా స్పెషట్ డిషెస్ నోరూరిస్తుంటాయి. తంగ్డి కబాబ్.. కవ్విస్తూ.. పాయాను పాయసంలా తాగమంటుంది. అంతేకాదు.. అరుదుగా లభించే పత్తర్ ఖా ఘోష్ తీనాల్సిందే. ఇలాంటి ఎన్నో స్పెషల్ డిషెస్‌ను మీ ముందుకు తీసుకువచ్చేందుకు ఎన్టీవీ లైఫ్ స్టైల్ ఛానెల్ ఎప్పుడూ ముందుంటుంది. అయితే.. చార్మినార్‌లో ఎక్కడ చూసినా..…