కరోనా కారణంగా మధ్యలో ఆగిపోయిన ఐపీఎల్ 2021 ను యూఏఈ వేదికగా ఈ నెల 19 నుండి ప్రారంభిస్తుంది బీసీసీఐ. అందుకోసం ఇప్పటికే అన్ని జట్లు అక్కడికి చేరుకున్నాయి. ఇక ప్రస్తుతం భారత జట్టు మాత్రం 5 టెస్టుల సిరీస్ కోసం ఇంగ్లాండ్ వెళ్లిన విషయం తెలిసిందే. అయితే భారత్-ఇంగ్లాండ్ మధ్య జరగాల్సిన చివరి టెస్ట్ నిన్న రద్దయి�