Brahmanandam : కామెడీ లెజెండ్ బ్రహ్మానందం గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. సినిమాల్లో కామెడీతో నవ్వించి చంపే ఆయన.. స్టేజిపై మాట్లాడితే విన్న వాళ్లు ఎమోషనల్ అవ్వాల్సిందే. అలా ఉంటాయి ఆయన మాటలు. కోట్లాది మందిని తన కామెడీతో నవ్వించే బ్రహ్మానందం.. స్టేజిపై ఏడ్చిన దాఖలాలు పెద్దగా లేవు. అయితే తాజాగా ఓ ప్రోగ్రామ్ లో అందరిముందే ఆయన కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇదే అందరికీ షాకింగ్ గా అనిపించింది. బ్రహ్మానందం ప్రస్తుతం సినిమాలు చాలా తగ్గించేశారు.…