Bharath Wrestler Vinesh Phoghat Won The Gold Medal: మ్యాడ్రిడ్‌లో శనివారం జరిగిన గ్రాండ్‌ప్రీ ఆఫ్ స్పెయిన్‌లో మహిళల 50 కేజీల విభాగంలో భరత్ రెజ్లింగ్ ఛాంపియన్ వినేష్ ఫోగట్ స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది. రెండుసార్లు ప్రపంచ ఛాంపియన్‌షిప్ కాంస్య పతక విజేత, ఇప్పుడు ఇండివిజువల్ న్యూట్రల్ అథ్లెట్‌గా పోటీపడుతున్న రష్యా మాజీ రెజ్లర్ “మరియా టియుమెరెకోవా”ను ఫైనల్‌లో 10-5తో ఓడించి స్వర్ణం కైవసం చేసుకుంది. వినేష్ ఫైనల్‌కు వెళ్లేందుకు పెద్దగా కష్టపడకుండా మూడు బౌట్‌లను…