ఎలాన్ మస్క్.. ప్రపంచంలో పేరొందిన వ్యాపారవేత్త. ఈయన సృష్టిస్తున్న సంచలనాలు అన్నీ ఇన్నీ కావు. అసాధ్యం అనుకున్నవి సుసాధ్యం చేయడంలో ఎలాన్ మస్క్ సిద్ధహస్తుడు. తాజాగా తన అంతరిక్ష ప్రయోగాల సంస్థ స్పేస్ ఎక్స్ మరో రికార్డును సొంతం చేసుకుంది. స్టార్ షిప్ రాకెట్ బూస్టర్ పైకెగిరిన తర్వాత సేఫ్ గా లాంచ్ ప్యాడ్ చేరుకుంది. గతంలో ఎన్నోసార్లు ఈ ప్రయోగం చేసినా సక్సెస్ కాలేదు. కానీ ఈసారి మాత్రం స్పేస్ సెన్సేషన్ సృష్టించింది. ఏదైనా ఒక…
SpaceX: బిలియనీర్ ఎలాన్ మస్క్‌కి చెందిన స్పేస్ఎక్స్ స్టార్ షిప్ మెగా రాకెట్ చివరి దశలో విఫలమైనట్లు తెలుస్తోంది. చంద్రుడు, ఇతర ఇంటర్ ప్లానెటరీ మిషన్ల కోసం వ్యోమగాములను పంపడానికి ఉద్దేశించబడిన ఈ ప్రయోగం గురువారం జరిగింది. గతంతో పోలిస్తే ఈసారి స్టార్ షిప్ రాకెట్ ఎక్కువ దూరం, ఎక్కువ వేగాన్ని సాధించింది. అయితే రీ ఎంట్రీ సమయంలో భూమి వైపు తిరిగి వస్తుండగా అది సిగ్నల్‌ని కోల్పోయింది. స్పేస్‌క్రాఫ్ట్ హైపర్‌సోనిక్ వేగంతో భూవాతావరణంలోకి తిరిగి వస్తుండగా…