Supermoon : ఆకాశంలో కొన్ని సందర్భాల్లో మాత్రమే కనిపించే ఖగోళ అద్భుతం ఈసారి భారతదేశ ఆకాశాన్నీ ప్రకాశవంతం చేయబోతోంది. రేపు (సోమవారం) , ఎల్లుండి (మంగళవారం) సూపర్ మూన్ (Super Moon) రూపంలో ఆకాశం అందాల పండుగను సాక్షాత్కరించనుంది. ఈ సందర్భంగా చంద్రుడు సాధారణ పౌర్ణమి రోజుల్లో కనిపించే దానికంటే మరింత పెద్దగా, మరింత ప్రకాశవంతంగా కనిపించనున్నాడు. భూమి చుట్టూ తిరుగుతున్నప్పుడు చంద్రుడు కొన్ని సందర్భాల్లో భూమికి అత్యంత సమీపంగా వస్తాడు. ఆ సమయానికే పౌర్ణమి తారీఖు…