Wrong Route Driving: రాంగ్ రూట్ లో ప్రయాణం చేసేవారి పై పోలీసులు గస్తీ కాసి కొరడా ఝురి చూపిస్తున్నారు. ఇటీవలి కాలంలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో చాలా వరకు రాంగ్ సైడ్ డ్రైవింగ్ కేసులే కావడంతో ట్రాఫిక్ నిబంధనలను మరింత కఠినంగా అమలు చేయాలని సైబరాబాద్ పోలీసులు నిర్ణయించారు.