Home
Sp Congress Alliance
Sp Congress Alliance News
-
Congress: పొత్తు పంచాయతీ.. యూపీలో 125 సీట్లు కోరుతున్న కాంగ్రెస్..
Congress: ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ.. సమాజ్వాదీ పార్టీ(ఎస్పీ), కాంగ్రెస్ల మధ్య పొత్తు పంచాయతీ ఏర్పడింది. కాంగ్రెస్ 125 స్థానాల్లో పోటీ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. మరోవైపు, కాంగ్రెస్కు అంత సీన్ లేదు 50 స్థానాలే ఎక్కువ అని ఆ ఎస్పీ నేతలు విమర్శలు చేస్తున్నారు. సీట్ల పంపకాలపై చర్చలను ముందుండి నడిపించే బాధ్యతను ప్రస్తుతం కాంగ్రెస్ ప్రియాంకా గాంధీకి అప్పగించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ప్రియాంకా గాంధీ సోమవారం యూపీ కాంగ్రెస్… -
INDIA Bloc: రాహుల్ నిరసనకు అఖిలేష్ దూరం.. కాంగ్రెస్-SP మధ్య గ్యాప్?
INDIA Bloc: ఢిల్లీలో ఎన్నికల సంఘం నిర్వహించి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(SIR)కు వ్యతిరేకంగా, ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం కాంగ్రెస్ నేతృత్వంలో ఇండియా కూటమి నేతలు భారీ నిరసన చేశారు. జంతర్ మంతర్ వద్ద నిరనసన తెలిపేందుకు వెళ్లిన రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీలతో పాటు కాంగ్రెస్, ఇతర ప్రతిపక్ష ఎంపీలను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే, ఈ నిరసనల్లో సమాజ్వాదీ పార్టీ(ఎస్పీ) పాల్గొనలేదు. అఖిలేష్ యాదవ్… -
Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
Akhilesh Yadav: ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు మరికొన్ని నెలలే సమయం ఉంది. మరోవైపు సమాజ్వాదీ పార్టీ(ఎస్సీ), కాంగ్రెస్ మధ్య సీట్ల పంచాయతీ ఉద్రిక్తంగా మారింది. యూపీలో మొత్తం 403 అసెంబ్లీ స్థానాలు ఉంటే, తమకు కనీసం 150 సీట్లు కావాలని కాంగ్రెస్ కోరుతోంది. మరోవైపు అన్ని సీట్లు ఇచ్చేందుకు ఎస్పీ సుముఖంగా లేదు. కాంగ్రెస్కు 50 సీట్లు కూడా ఎక్కువే అని ఎస్పీ నేతలు ఫైర్ అవుతున్నారు. ఇదిలా ఉంటే, ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్… -
UP Election 2027: ‘‘150 కాదు.. కాంగ్రెస్కు 50 సీట్లే ఎక్కువ’’.. ఎస్పీ-కాంగ్రెస్ మధ్య ముదురుతున్న విభేదాలు!
UP Election: 2027 ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికల వేళ సమాజ్వాదీ పార్టీ(ఎస్పీ)-కాంగ్రెస్ మధ్య సీట్ల లెక్కల్లో విభేదాలు తలెత్తుతున్నాయి. రెండు పార్టీల మధ్య సీట్ల బేరాలు కుదరడం లేదు. కాంగ్రెస్ ఎక్కువ సీట్లను డిమాండ్ చేయడంపై ఎస్పీ నేతలు ఫైర్ అవుతున్నారు. రాష్ట్రంలోని 403 స్థానాల్లో కనీసం 150 సీట్లలో పోటీ చేయాలని కాంగ్రెస్ భావిస్తోంది. అయితే, ఈ ప్రతిపాదనను ఎస్పీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. తాజాగా కాంగ్రెస్ తీరుపై ఎస్పీ ఎంపీ ఎస్పీ సింగ్ పటేల్ తీవ్రంగా… -
UP Elections: ‘‘అభ్యర్థి పేరు చెప్పండి.. సీటు తీసుకోండి’’.. కాంగ్రెస్కు ఎస్పీ కొత్త కండిషన్
UP Elections: వచ్చే ఏడాది జరగబోయే ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు మిత్రపక్షాలైన సమాజ్వాదీ పార్టీ(ఎస్పీ, కాంగ్రెస్ మధ్య తీవ్ర విభేదాలకు కారణమవుతున్నాయి. సీట్ల పంపకంపై ఇరు పార్టీలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. యూపీలో మొత్తం 403 స్థానాలు ఉంటే 150 స్థానాలు కావాలని కాంగ్రెస్ కోరుతోంది. ఈ నేపథ్యంలో ఎస్పీ నేతలు కాంగ్రెస్పై విమర్శలు చేస్తు్న్నారు. కాంగ్రెస్-ఎస్పీ మధ్య 150-80 పంచాయతీ.. అయితే, ఎస్పీ చీఫ్ అఖిలేష్ మాత్రం ‘‘అభ్యర్థిని ప్రకటించండి, సీటు తీసుకోండి’’… -
UP Election 2027: ‘‘5 తరాల వరకు ప్రధాని కాలేరు’’.. గాంధీ కుటుంబంపై ఎస్పీ నేత సెటైర్లు..
UP Election 2027: వచ్చే ఏడాది మొదల్లో ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతునున్నాయి. ఈ నేపథ్యంలో పార్టీలు ప్రచార పర్వాన్ని ఇప్పుడే ప్రారంభించాయి. ఇదిలా ఉంటే, సీట్ల పంపకాల్లో మాత్రం సమాజ్వాదీ పార్టీ(ఎస్పీ), కాంగ్రెస్ పార్టీ మధ్య తీవ్ర విభేదాలు ఏర్పడింది. 150 పైగా సీట్లు కావాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఎస్పీ నేత ఐపీ సింగ్ తీవ్రంగా విమర్శించారు. ‘‘లూటియన్స్ కాంగ్రెస్ వాళ్లు యూపీలో మొత్తం 403 స్థానాల్లో పోటీ చేస్తారు. రాబోయే…
తాజావార్తలు
-
Gandhi Family: ఇందిరా గాంధీ – మేనక మధ్య విభేదాలకు అసలు కారణాలివే.. సోనియా ఆత్మకథలో కీలక విషయాలు!
-
Drug Awareness: ఇకపై డ్రగ్స్ జోలికి వెళ్లం.. గీతం యూనివర్సిటీ విద్యార్థుల ప్రతిజ్ఞ
-
Nidhi Aggerwal : చేతిలో ఒక్క హిట్ లేదు కానీ సెట్స్లో చుక్కలు చూపించిన హీరోయిన్..ఆగిపోయిన షూటింగ్?
-
US Credit Card Debt: బిల్లులు ఎగ్గొడుతున్న అమెరికన్లు.. పీకల్లోతు అప్పుల్లో అగ్రరాజ్యం!
-
TGCSB: మీ మనీ.. మీ క్లిక్.. మీ ఛాయిస్.. హెచ్చరికలు జారీ చేసిన సైబర్ క్రైమ్ బ్యూరో..
ట్రెండింగ్
-
iPhoneకు పోటీగా Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. Motorola Razr Flex పేరుతో రంగం సిద్ధం..!
-
Captain Sanju Samson: పుట్టినరోజున కెప్టెన్గా సంజూ శాంసన్కు ప్రమోషన్..
-
Egg Lababdar Recipe: ఎగ్ లవర్స్ కోసం పర్ఫెక్ట్ డిష్.. రెస్టారెంట్ స్టైల్ సూపర్ టేస్టీ “ఎగ్ లబాబ్దార్” సులువుగా చేసుకోండి ఇలా..!
-
How to Make Hara Saag: పప్పు తిని విసుగొచ్చిందా? తాజా ఆకుకూరలతో వింటర్ స్పెషల్ డిష్ ట్రై చేయండి..
-
IPL 2027 Trade: పంజాబ్ కింగ్స్కు హార్థిక్ పాండ్యా.. ముంబైకి ఆర్షదీప్ సింగ్.. ఇట్స్ అఫీషియల్..!