గాన గంధర్వుడు ఎస్పీ బాలు జయంతి సందర్భంగా… స్వర్గంలో ఇంద్ర సభలో రంభా ఊర్వశి మేనకలు నృత్యం చేస్తూ ఉంటారనే మాట ఊహ తెలిసిన ప్రతి భారతీయుడు ఎదో ఒక చోట వైన్ విషయమే. గొప్పగా నృత్యం చేసే వాళ్లు ఉన్నప్పుడు, అంతే గొప్పగా సాంగీతాలాపన చేసే వాళ్లు కూడా ఉంటారు కదా. స్వర్గంలో తన గాత్రం వినిపించే గంధర్వులు ‘శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రమణ్యం’. తన గాత్రంతో దేవ దేవులనే మెప్పించి, స్వర్గంలోకాన్ని సంగీత ప్రపంచం లోకి…