Tamannah : మిల్కీ బ్యూటీ తమన్నాకు ఉన్న మాస్ ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. ఆమె అందాల కోసమే థియేటర్లకు వెళ్లే అభిమానులు కూడా ఉన్నారు. అలాంటి తమన్నా ఇండస్ట్రీలోకి వచ్చాక ఓ రూల్ పెట్టుకుంది. తాను ఎవరికీ లిప్ లాక్ ఇవ్వొద్దని ఓ కండీషన్ తోనే సినిమాలు చేసింది. కానీ ఆ రూల్ ను ఇన్నేళ్ల తర్వాత రీసెంట్ గానే బ్రేక్ చేసింది. అప్పట్లో స్టార్ హీరోయిన్ సమంత హోస్ట్ గా చేసిన సామ్ జామ్…
Rithika Nayak : టాలీవుడ్ కు మరో స్టార్ హీరోయిన్ దొరికేసిందోచ్.. ఆమె ఎవరో కాదు మిరాయ్ సినిమా హీరోయిన్ రితిక నాయక్. అమ్మడికి లక్ మామూలుగా లేదు. ఢిల్లీ నుంచి వచ్చిన ఈ బ్యూటీ.. టాలీవుడ్ లో విశ్వక్ సేన్ హీరోగా చేసిన అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమాలో హీరోయిన్ గా చేసింది. ఆ మూవీతో మంచి ఇంప్రెషన్ కొట్టేసింది. కుర్రాళ్లకు బాగా కనెక్ట్ అయింది. రవితేజ హీరోగా వచ్చిన ఈగల్ సినిమాలో కీలక పాత్రలో…
Kajal Agarwal : వామ్మో.. కాజల్ అగర్వాల్ పెళ్లి అయిన తర్వాత కూడా అస్సలు ఆగట్లేదు. భారీగా అందాలను ఆరబోస్తూనే ఉంది. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు ఆమె పోస్టు చేస్తున్న వీడియోలు, ఫొటోలు బాగా హైలెట్ అవుతున్నాయి. తాజాగా ఆమె బికినీలో అందాల బాంబు పేల్చింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తున్నాయి. Read Also : Balakrishna : బాలకృష్ణకు రజినీకాంత్, అమితాబ్ స్పెషల్ విషెస్ ఇందులో టాప్ టు బాటమ్ అందాలను…
ఆరోగ్య సమస్యల కారణంగా సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ, సమంత ప్రజాదరణ ఏమాత్రం తగ్గలేదు. 2010లో ‘ఏ మాయ చేశావే’తో సినీ రంగంలోకి వచ్చిన ఆమె, ‘ఈగ’, ‘తేరి’, ‘మజిలీ’, ‘మేర్సల్’ లాంటి హిట్ సినిమాలతో దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించింది. ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ వెబ్ సిరీస్‌తో ఆమె దేశవ్యాప్తంగా ప్రశంసలు పొందింది. సమంత రూత్ ప్రభు ఆర్మాక్స్ మీడియా జూలై 2025 ర్యాంకింగ్‌లో భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన హీరోయిన్‌గా సమంత టాప్ స్థానంలో నిలిచింది.…
దక్షిణాదిలో స్టార్ హీరోయిన్‌గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వారిలో ప్రియమణి ఒకరు. 2003లో 17 ఏళ్ల వయసులో సినీ పరిశ్రమలో అడుగుపెట్టి తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో మరపురాని చిత్రాల్లో నటించింది. స్టార్ హీరోలకు జోడీగా నటించి మెప్పించిన ఆమె, ముఖ్యంగా తెలుగులో పలు విజయవంతమైన చిత్రాల్లో నటించి మంచి క్రేజ్ సంపాదించుకుంది. తెలుగులో పెళ్లైన కొత్తలో, యమదొంగ, నవ వసంతం, ద్రోణా, మిత్రుడు, శంభో శివ శంభో, సాధ్యం, గోలీమార్, రగడ, చారులత…
Star Heroines : హీరోయిన్ అంటే ఇప్పుడు బోల్డ్ సీన్లు చేయడం కామన్ అయిపోయింది. అంత కాకపోయినా కనీసం లిప్ లాక్ అయినా చేయాల్సిందే. లేదంటే అస్సలు కుదరదు. ఇప్పుడున్న హీరోయిన్లు దాదాపు అందరూ అలాంటి సీన్లలో నటించిన వారే. ఇప్పుడు అది అంతా కామన్ అయిపోయింది. అయితే ఓ ఇద్దరు స్టార్ హీరోయిన్స్ మాత్రం అస్సలు లిప్ లాక్ చేయకుండా నటిస్తున్నారు. ఆ ఇద్దరూ యాక్టింగ్ లో తోపులే. వారే సాయిపల్లవి, కీర్తి సురేష్. వీరిద్దరూ…