Pakistan–Bangladesh Defence Talks: పాకిస్థాన్, బంగ్లాదేశ్ మధ్య రక్షణ సంబంధాలు మరింత బలపడుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. బంగ్లాదేశ్ వైమానిక దళానికి జేఎఫ్–17 థండర్ యుద్ధ విమానాలు సరఫరా చేసే అంశంపై రెండు దేశాల వైమానిక దళాధిపతులు చర్చలు జరిపినట్టు పాకిస్థాన్ సైన్యం వెల్లడించింది. అయితే ఈ విమానాల కొనుగోలు అంశంపై బంగ్లాదేశ్ ప్రభుత్వం ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. చైనా చెంగ్డు ఎయిర్‌క్రాఫ్ట్ కార్పొరేషన్, పాకిస్థాన్ ఏరోనాటికల్ కాంప్లెక్స్ కలిసి అభివృద్ధి చేసిన జేఎఫ్–17 థండర్…
India China Tensions: హిందూ మహాసముద్రంలో చైనా గూఢచర్యం బయటపడిన తర్వాత భారతదేశం తన క్షిపణి పరీక్ష షెడ్యూల్‌ను మార్చుకుంది. అండమాన్ – నికోబార్ దీవుల సమీపంలో డిసెంబర్ 1 నుంచి 3 మధ్య జరగాల్సిన క్షిపణి పరీక్షల కోసం తాజాగా ఇండియా కొత్త NOTAM (నో-ఫ్లై జోన్) నోటిఫికేషన్‌ను జారీ చేసింది. బంగాళాఖాతంలో 490 కిలోమీటర్ల పొడవైన ఈ ప్రాంతాన్ని పరీక్షల కోసం ఎంచుకుంది. READ ALSO: Anjali Sharma: ఆఫ్రికన్ జాతీయుడిని వివాహం చేసుకున్న…