దక్షిణాఫ్రికా సీనియర్ ఓపెనర్ క్వింటన్ డికాక్ అంతర్జాతీయ టీ20లో రీఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. రీఎంట్రీలో డికాక్ వరుసగా విఫలమయ్యాడు. మొదటి ఐదు ఇన్నింగ్స్‌లలో 1, 23, 7, 0, 0 స్కోర్లు మాత్రమే చేశాడు. దాంతో అతడిపై తీవ్ర విమర్శలు వచ్చాయి. గత డిసెంబర్‌లో భారత్‌తో ముల్లాన్‌పుర్‌లో జరిగిన టీ20 మ్యాచ్‌లో ఫామ్ అందుకున్నాడు. కేవలం 26 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేశాడు. 46 బంతుల్లో 5 ఫోర్లు, 7 సిక్సులతో 90 పరుగులు బాదాడు.…