శ్రీలంక బౌలర్ ప్రభాత్ జయసూర్య చరిత్ర సృష్టించాడు. టెస్ట్‌ల్లో అత్యంత వేగంగా 100 వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో రెండో స్థానంలో నిలిచాడు. డర్బన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో టోనీ డి జోర్జి వికెట్ తీసిన జయసూర్య.. 100 వికెట్ ఖాతాలో వేసుకున్నాడు. 17 టెస్ట్ మ్యాచ్‌లలో 100 వికెట్స్ మార్క్ అందుకోవడం విశేషం. 100 టెస్టు వికెట్లు పూర్తి చేసిన నాలుగో శ్రీలంక స్పిన్నర్‌గా కూడా నిలిచాడు. జయసూర్య టెస్టుల్లో…