భారత ‘ఏ’ జట్టు ఈ నెలలో సౌత్ ఆఫ్రికా పర్యటనకు వెళ్లనుంది. దాంతో ఈ రోజు ఇండియాలో జరగనున్న న్యూజిలాండ్ సిరీస్ కు భారత జట్టు ప్రకటించిన బీసీసీఐ సౌత్ ఆఫ్రికా వెళ్లే భారత ‘ఏ’ జట్టు ను కూడా ప్రకటించింది. ఈ పర్యటనలో భారత జట్టు నాలుగు రోజుల మ్యాచ్ లు మూడు ఆడనుంది. ఇందుకోసం 14 మందితో కూడిన జట్టును ప్రకటించింది బీసీసీఐ. ఇక ఈ జట్టుకు ప్రియాంక్ పంచాల్ కెప్టెన్ గా వ్యవరించనుండగా……