South Africa Reach T20 World Cup 2024 Semis After Beat West Indies: టీ20 ప్రపంచకప్ 2024 సూపర్-8 గ్రూప్ 2 నుంచి సెమీస్‌కు చేరిన జట్లు ఏవో తేలిపోయాయి. యూఎస్‌ఏపై విజయం సాధించిన ఇంగ్లండ్ ఒక బెర్తును దక్కించుకోగా.. వెస్టిండీస్‌ను ఓడించిన దక్షిణాఫ్రికా మరో బెర్తును ఖరారు చేసుకుంది. దాంతో టీ20 ప్రపంచకప్ ఆతిథ్య దేశాలు (యూఎస్‌ఏ, వెస్టిండీస్) ఇంటిదారి పట్టాయి. సూపర్-8 దక్షిణాఫ్రికా ఆడిన మూడు మ్యాచ్‌లలో గెలవగా.. ఇంగ్లండ్ రెండు…