Sound Party Trailer: VJ సన్నీ.. యాంకర్ గా కెరీర్ ప్రారంభించి.. సీరియల్ నటుడిగా మారి.. బిగ్ బాస్ సీజన్ 5లో కంటెస్టెంట్ గా వెళ్లి .. విన్నర్ గా నిలిచాడు. ఇక హౌస్ నుంచి బయటకు వచ్చాకా.. హీరోగా సినిమాలు స్టార్ట్ చేయడం మొదలుపెట్టాడు. హిట్, ప్లాప్స్ అనేవి పక్కన పెట్టి వరుస సినిమాలను లైన్లోపెడుతున్నాడు. ఇక తాజాగా సన్నీ నటించి�