సుప్రీమ్ హీరో మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్, తన ఫ్రెండ్ నవీన్ విజయ్ కృష్ణ కోసం చేస్తున్న స్పెషల్ సాంగ్ ‘సత్య’. యాంకర్ టర్న్డ్ హీరోయిన్ కలర్స్ స్వాతి టైటిల్ రోల్ ప్లే చేస్తున్న ఈ సాంగ్ లో సూర్యగా సాయి ధరమ్ తేజ్ నటిస్తున్నాడు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన వారి త్యాగానికి గుర్తుగా ఈ సత్య సాంగ్ ని చేసారు. గతంలో ఈ స్పెషల్ సాంగ్ టీజర్ ని రిలీజ్ చేసిన టీం,…