Home
Sot Police
Sot Police News
-
చేవెళ్ల ఫామ్హౌస్లో విద్యార్థుల పార్టీపై పోలీసుల ఆకస్మిక దాడి.. భారీగా మద్యం పట్టివేత!
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండల పరిధిలో కలకలం రేగింది. కమ్మెట గ్రామ శివారులోని ప్రముఖ ‘ఎల్జీ (LG) ఫామ్హౌస్’లో కొందరు యూనివర్సిటీ విద్యార్థులు గుట్టుచప్పుడు కాకుండా నిర్వహిస్తున్న భారీ పార్టీని స్పెషల్ ఆపరేషన్ టీమ్ (ఎస్వోటీ) మరియు స్థానిక చేవెళ్ల పోలీసులు సంయుక్తంగా భగ్నం చేశారు.పోలీసులు తెలిపిన ప్రాథమిక వివరాల ప్రకారం.. శంకరపల్లి మండలం దొంతన్పల్లి పరిధిలోని ‘ఐబీఎస్ ఇక్ఫాయ్ (IBS IFHE) యూనివర్సిటీ’కి చెందిన బీబీఏ, ఇంజనీరింగ్ విభాగాల విద్యార్థులు ఈ ఫామ్హౌస్లో పార్టీ ఏర్పాటు… -
Fake Doctor : 10th ఫెయిల్ కానీ.. 20 ఏళ్లుగా BDS డాక్టర్గా ట్రీట్మెంట్..
భాగ్యనగరం నకిలీ దందాలకు అడ్డాగా మారుతోంది. తాజాగా చదువు సంధ్యలు లేకపోయినా ఏకంగా డాక్టర్ అవతారమెత్తి, గత రెండు దశాబ్దాలుగా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఒక నకిలీ డెంటల్ డాక్టర్ను మల్కాజ్గిరి ఎస్ఓటీ (SOT) పోలీసులు అరెస్ట్ చేశారు. పదో తరగతి కూడా పాస్ కాని వ్యక్తి, ఏకంగా బీడీఎస్ (BDS) చదివినట్లు సర్టిఫికెట్లు సృష్టించి వైద్యం చేస్తుండటం స్థానికంగా కలకలం రేపింది. Puri Jagannadh : పూరీకి ‘బిగిసిన ఉచ్చు’..సినిమాలు బ్యాన్? ఉత్తరప్రదేశ్కు చెందిన రమేష్… -
Moinabad Farm House Party: ఇన్స్టాగ్రామ్లో పరిచయం- ఫామ్ హౌస్ లో మైనర్ల డ్రగ్స్ పార్టీ..
Moinabad Farm House Party: రంగారెడ్డి జిల్లాలోని మొయినాబాద్ మండలం పెద్ద మంగళారం గ్రామ సమీపంలోని చెర్రీ అండ్ ఓక్స్ ఫామ్ హౌస్ పార్టీ కేసులో వెలుగులోకి సంచలన విషయాలు వస్తున్నాయి. ఈ పార్టీలో మొత్తం 65 మంది పాల్గొన్నారు. -
Minor’s Drug Party: మొయినాబాద్ ఫామ్ హౌస్లో మైనర్ల గంజాయి పార్టీ..
Minors’ Drug Party: రంగారెడ్డి జిల్లాలోని మొయినా బాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చెర్రీ వోక్స్ ఫామ్ హౌస్ లో మైనర్ల మద్యం, డ్రగ్స్ పార్టీ తీవ్ర కలకలం రేపుతుంది. పెద్ద మంగళారం గ్రామంలో ఉన్న ఓక్స్ ఫామ్ హౌస్ లో మైనర్స్ ఈ డ్రగ్స్ పార్టీ చేసుకున్నారు. -
Hyderabad: మాదాపూర్, గచ్చిబౌలిలోని పబ్లలో పోలీసుల సోదాలు.. నలుగురు అరెస్ట్
Hyderabad: హైదరాబాద్లోని గచ్చిబౌలి, మాదాపూర్లోని పలు పబ్లలో ఎస్వోటీ పోలీసులు తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న క్లబ్ రఫ్ పబ్, ఫ్రూట్ హౌస్ లో పబ్బుల్లో సోదాలు నిర్వహించారు. తనిఖీల సమయంలో పబ్లోని యువత మత్తులో జోగుతున్నారు. -
Fake Doctor: వైద్యుడి అవతారం ఎత్తిన ల్యాబ్ టెక్నీషియన్..!
Fake Doctor: ఉప్పల్ లో ఓ వ్యక్తి ల్యాబ్ టెక్నీషియన్ కోర్స్ చేసి.. వైద్యుడిగా అవతారమెత్తి.. ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్న ఓ నకిలీ వైద్యుడిని పోలీసులు అదుపులో తీసుకున్నారు. -
Sheelavathi Ganja: శంషాబాద్ ఎస్ఓటి దాడులు.. శీలావతి గంజాయి సీజ్
Sheelavathi Ganja: తెలంగాణ ముఖ్యంగా హైదరాబాద్ నగరం డ్రగ్స్ బారిన పడింది. పోలీసులు, అధికారులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా నగరంలో రోజురోజుల్లోనే కొత్త డ్రగ్స్ కేసులు వెలుగు చూస్తున్నాయి. -
Moinabad Mujra Party: పార్టీ పేరుతో గలీజు దందా.. ఢిల్లీ నుంచి అమ్మాయిలు..
Moinabad Mujra Party: హైదరాబాద్ శివార్లలోని మొయినాబాద్లో అర్ధరాత్రి జరిగిన అసభ్యకరమైన పార్టీ ఘటన వెలుగులోకి వచ్చింది. మొయినాబాద్లోని ఓ ఫామ్హౌస్లో ముజ్రా పార్టీ ఏర్పాటు చేసి అమ్మాయిలతో నగ్నంగా డ్యాన్స్ చేస్తున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. -
Hyderabad: నగరంలో ఏరులై పారుతున్న మద్యం.. ఎంట్రీ ఇచ్చిన ఎస్ఓటీ బృందం
Hyderabad: ఎన్నికల సందర్భంగా నగరంలో భారీగా మద్యం పట్టుబడింది. నగరంలోని వివిధ ప్రాంతాల్లో అక్రమంగా తరలిస్తున్న మద్యంను ఎస్వోటీ పోలీసులు పట్టుకున్నారు. -
Cricket Betting: హైదరాబాద్లో క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టురట్టు.. రూ.2.5 కోట్లు సీజ్
SOT police, cricket betting, Hyderabad, Telangana, IPL 2024
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 : కోటి దీపోత్సవంలో మరో అద్భుత ఘట్టం.. కనులపండువగా లక్ష్మీనృసింహుడి కల్యాణం
-
Rahul Gandhi: ఎన్నికల బహిష్కరణపై రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు!
-
‘RAPO23’ లో ఊహించని ట్విస్ట్ ఇదేనట! విలన్గా ఆ సీనియర్ స్టార్?
-
TG SAFE: హైదరాబాద్లో ఫుడ్ సేఫ్టీ అధికారుల కొరడా.. కరాచీ బేకరీ సహా పలు మాంస విక్రయ కేంద్రాలపై మెరుపు దాడులు!
-
CM Revanth Reddy : రాష్ట్ర హక్కుల కోసం రాజీలేని పోరాటం.. కేసీఆర్, హరీష్పై సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
ట్రెండింగ్
-
Glenn Phillips Record: మరో 6 పరుగులే.. అంతర్జాతీయ క్రికెట్లోనే మొదటి ఆటగాడిగా ఫిలిప్స్ చరిత్ర!
-
MS Dhoni Retirement: ఆడాలని ఎంతో ప్రయత్నించాడు కానీ.. ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్పై రైనా కీలక వ్యాఖ్యలు!
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
-
370 కి.మీ. రేంజ్, 10 అంగుళాల టచ్స్క్రీన్తో భారత్లోకి రానున్న VinFast VF5 ఫేస్లిఫ్ట్..!
-
India Wholesale Inflation: సామాన్యుడి నడ్డి విరుస్తున్న నిత్యావసరాల ధరలు.. నాలుగేళ్ల గరిష్టానికి టోకు ద్రవ్యోల్బణం!