Krishnakumar Balasubramanian is The Actor Who Played Lord Krishna: నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేసిన సైన్స్ ఫిక్షన్ చిత్రం కల్కి 2898 AD గురువారం నాడు థియేటర్లలోకి వచ్చింది. ఈ సినిమా మొదటి ఆట నుంచే పాజిటివ్ రివ్యూలను అందుకోవడంతో పాటు బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబడుతోంది. అందుకు తగ్గట్టుగానే ఈ సినిమా విడుదలైన రెండు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 250 కోట్లకు పైగా వసూలు చేసింది. రానున్న రోజుల్లో ఈ సినిమా ఎన్నో…
Aparna Balamurali: మలయాళ నటి, ‘ఆకాశమే నీ హాద్దురా’ హీరోయిన్ అపర్ణ బాలమురళికి చేదు అనుభవం ఎదురైంది. ఓ స్టూడెంట్ ఆమెతో అనుచితంగా ప్రవర్తించాడు. ‘తాంకం’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా మూవీ టీమ్ ఓ కాలేజీలో వేడుక నిర్వహించింది. ఈ కార్యక్రమంలో ఓ స్టూడెంట్ అత్యుత్సాహంతో అపర్ణ బాలమురళి భుజంపై చేయివేయడానికి ప్రయత్నించాడు. మొదట హీరోయిన్‌కు ఫ్లవర్ ఇచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చిన ఆ స్టూడెంట్ ఆ తర్వాత ఆమె భుజంపై చేయివేశాడు. దీంతో ఒక్కసారిగా అతడి…
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన చిత్రం ‘సూరారై పొట్రు’. ఈ సినిమా తెలుగులోనూ ‘ఆకాశం నీ హద్దురా’ పేరుతో డబ్ అయ్యింది. కరోనా కారణంగా థియేటర్లలో కాకుండా ఓటీటీలో విడుదలైన ఈ సినిమాకు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఆ మధ్య ఈ చిత్రాన్ని దర్శకురాలు సుధ కొంగర తోనే హిందీలోనూ రీమేక్ చేస్తున్నట్టు సూర్య ప్రకటించారు. తాజాగా ఈ సినిమా షూటింగ్ హిందీలో మొదలైంది. తమిళంలో సూర్య పోషించిన ఎయిర్ డెక్కన్ అధినేత…
సూర్య హీరోగా నటించిన ‘సూరారై పోట్రు’ చిత్రం తెలుగులో ‘ఆకాశమే నీ హద్దురా’గా విడుదలై చక్కని ఆదరణ పొందింది. థియేటర్లలో రిలీజ్ కావాల్సిన ఈ సినిమా సూర్య ఓటీటీ స్ట్రీమింగ్ కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో అందులోనే జనం ముందుకు వచ్చింది. దాంతో ఇంటి డ్రాయింగ్ రూమ్ లోనే వాళ్ళు ఈ చిత్రాన్ని చూసి ఆనందించారు. ఈ సినిమాను హిందీలోనూ రీమేక్ చేయబోతున్నట్టు ఆ మధ్య సూర్య ప్రకటించాడు. తమిళ వర్షన్ ను డైరెక్ట్ చేసి సుధా…
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య హీరోగా నటించిన “సూరారై పొట్రు” తెలుగులో “ఆకాశం నీ హద్దురా” అనే టైటిల్ తో విడుదలైన విషయం తెలిసిందే. సుధా కొంగర దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం 2020 బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటి. డైరెక్ట్ ఓటిటిలో ఈ మూవీని రిలీజ్ చేసినప్పటికీ ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. అంతేకాదు ‘ఆస్కార్’ రేసులోనూ నిలిచిన ఈ చిత్రం జాతీయ, అంతర్జాతీయ అవార్డులను సైతం దక్కించుకుంది. ఎన్నో రికార్డులు సృష్టించి విమర్శకులతో…
సూర్య నటించిన ‘ఆకాశమే నీ హద్దురా’ సినిమాకు అటు విమర్శకుల ప్రశంసలతో పాటు ఇటు ప్రేక్షకుల ఆదరణ కూడా లభించింది. ఎయిర్ డక్కన్ వ్యవస్థాపకుడు గోపీనాథ్ బయోపిక్ గా సుధకొంగర తెరకెక్కించిన ఈ సినిమాకు సంగీత దర్శకుడు జివి ప్రకాష్ కుమార్ మ్యూజిక్ అందించాడు. ఇప్పుడు ఈ సినిమా బాలీవుడ్ లోనూ రీమేక్ అవుతోంది. తాజాగా ఈ సినిమా బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ చూశారు. అమితాబ్ బచ్చన్ తన పర్సనల్ బ్లాగ్ లో ఇదే…
కరోనా మహమ్మారి సమయంలో ఓటిటీలో నేరుగా విడుదలైన మొదటి పెద్ద చిత్రం “సూరారై పొట్రు”. ఈ సినిమాపై అవార్డుల వర్షం కురుస్తోంది. తాజాగా మరో రెండు ప్రతిష్టాత్మక అవార్డులను ఈ మూవీ తన ఖాతాలో వేసుకుంది. షాంఘై ఇంటర్‌నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ప్రదర్శితం కావడమే కాకుండా ఆస్కార్ అవార్డ్స్ నామినేషన్స్ కోసం కూడా పరిశీలనకు వచ్చింది. 78వ గోల్డెన్ గ్లోబ్ అవార్డులలో ఉత్తమ విదేశీ చిత్ర విభాగంలో ప్రదర్శించబడే పది భారతీయ చిత్రాలలో ఒకటిగా ఎంపికైంది.…
అమెజాన్ ప్రైమ్‌లో విమర్శకుల ప్రశంసలు అందుకున్న మూవీ “సూరారై పొట్రు”. సూర్య హీరోగా, సుధా కొంగర దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీని హిందీలో రీమేక్ చేయనున్నారు. అయితే ఈ హిట్ రీమేక్ లో అక్కడ హీరోగా ఎవరు నటిస్తారనే విషయం ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే ఆ జాబితాలో పలువురు స్టార్ హీరోల పేర్లు విన్పిస్తున్నాయి. ఈ నేపథ్యంలో నిన్నటి వరకూ హిందీ రీమేక్ లో హృతిక్ రోషన్ నటించబోతున్నాడు అంటూ వార్తలు వచ్చాయి. తాజాగా ఆ స్థానంలో…