హిందీ చిత్రసీమలో రాజశ్రీ ప్రొడక్షన్స్ కు గొప్ప చరిత్ర ఉంది. ఏడున్నర దశాబ్దాలుగా ఈ సంస్థ చిత్ర నిర్మాణం, పంపిణీతో పాటు సినిమా సంబంధిత ఇతర కార్యక్రమాలనూ నిర్వహిస్తోంది. ఆ ప్రొడక్షన్ హౌస్ లో నటించే అవకాశం రావడం అంటే ఆర్టిస్టులకు మెరిట్ సర్టిఫికెట్ లభించినట్టే అని పలువురు భావిస్తుంటారు. రాజశ్రీ సంస్థ నిర్మించిన చిత్రాలన్నీ చక్కని విజయం సాధించడమే అందుకు కారణం. విశేషం ఏమంటే… ఆ సంస్థ నిర్మించబోతున్న తాజా చిత్రంలో ధర్మేంద్ర మనవడు,…