దీపావళి పండుగ సీజన్‌లో ప్రముఖ ఈ కామర్స్ సంస్థలైన ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లు సేల్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. ‘బిగ్ దీపావళి’ సేల్‌ను ఫ్లిప్‌కార్ట్ ప్రకటించగా.. ‘గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్’ సేల్‌ను అమెజాన్ తీసుకొచ్చింది. ఈ సేల్స్‌లో స్మార్ట్‌ఫోన్లు, ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై భారీ ఎత్తున ఆఫర్లు ఉన్నాయి. సేల్‌లో భాగంగా సోనీ కంపెనీకి చెందిన స్మార్ట్ టీవీపై అమెజాన్ కళ్లు చెదిరే ఆఫర్ అందిస్తోంది. ఆ డీటెయిల్స్ ఓసారి చూద్దాం. సోనీ బ్రేవియా 55 ఇంచెస్ 4కే అల్ట్రా…