సంకల్ప బలముంటే అసాధ్యాలను సుసాధ్యం చేయొచ్చంటుంటారు. గర్భం ధరించిన మహిళలు ఏమీ చేయలేరనే భావనలను తలక్రిందులు చేస్తూ, ఢిల్లీ పోలీస్ కానిస్టేబుల్ అందరినీ ఆశ్చర్యపరిచింది. 7 నెలల గర్భిణిగా ఉండి, 145 కిలోల బరువును ఎత్తి వెయిట్‌లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌లో మెడల్ గెలుచుకుంది. ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఆల్ ఇండియా పోలీస్ వెయిట్ లిఫ్టింగ్ క్లస్టర్ 2025-26లో ఢిల్లీ పోలీస్ కానిస్టేబుల్ సోనికా యాదవ్ ప్లాట్‌ఫామ్‌పైకి అడుగుపెట్టినప్పుడు, ఆమె చరిత్ర సృష్టించబోతోందని ఎవరూ ఊహించి ఉండరు. Also Read:Declared Dead…