సౌత్ లో బిజీగా ఉన్న క్రేజీ హీరోయిన్లలో ఒకరు శృతి హాసన్ ఒకరు.. ప్రస్తుతం పాన్ వరల్డ్ నటిగా మారారు. నటి, సంగీత దర్శకురాలు, గాయనిగా పేరు తెచ్చుకున్న బ్యూటి శృతి హాసన్.. ఎప్పుడూ సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ అభిమానులను పలకరిస్తూ వస్తుంది..ఏ విషయాన్నైనా కుండబద్దలు కొట్టినట్లు చెప్పడం అమ్మడుకు అలవాటు.. విలక్షణ నటుడు కమల్ హాసన్ కూతురుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినా కూడా తన టాలెంట్ తో స్టార్ హీరోయిన్ గా…
టాలివుడ్ కూల్ హీరో శర్వానంద్ ఇటీవల పెళ్లి చేసుకొని ఓ ఇంటివాడైనా సంగతి తెలిసిందే.. జైపూర్ లోని లీలా ప్యాలెస్ లో పెద్దలు కుదుర్చిన అమ్మాయితోనే తన వివాహం అయ్యింది.. ఈ వివాహ వేడుకకు సినీ ప్రముఖులు హాజరయ్యారు.. ఈ క్రమంలోనే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, సిద్దార్థ్, అదితిరావు హైదరి తదితరులు పెళ్ళి లో సందడి చేశారు. అంగరంగ వైభవంగా రెండు రోజులు పాటు జరిగిన ఆ పెళ్లి సంబరంలో మ్యూజికల్ కాన్సర్ట్ ని…