హృతిక్ రోషన్ హీరోగా, జూనియర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో నటిస్తున్న వార్ 2 సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. హృతిక్ రోషన్‌తో డీ అంటే డీ అనేలా ఈ సినిమాలో జూనియర్ పాత్ర ఉండబోతుందని అంటున్నారు. ఈ సినిమా ఆగస్టు 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. కూలీ సినిమాతో ఈ సినిమా పోటీ పడబోతోంది. యష్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్‌లో భాగంగా…