Home
Song Launch
Song Launch News
-
O Na Siddayya : గ్రౌండ్లో 70MM స్క్రీన్, డాల్బీ అట్మాస్‌తో సెన్సేషనల్ సాంగ్ లాంచ్ చేసిన సోనూసూద్
మన దేశంలో ఏదైనా సినిమా రిలీజ్ అయితే ఆ సందడి, హంగామా థియేటర్ల దగ్గర కనిపిస్తుంది. కానీ, కేవలం ఒక ‘ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్’ లాంచ్ కోసం ఐదు వేల మంది తరలిరావడం, అది కూడా భారీ వర్షాన్ని సైతం లెక్కచేయకుండా నిలబడటం ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఒక సెన్సేషన్. సినిమా థియేటర్లో చూసే ఫీల్‌ను అవుట్‌డోర్‌లోనూ ఆడియన్స్‌కు అందించాలనే వినూత్న ఆలోచనతో ‘ఓ నా సిద్ధయ్య’ టీమ్ ఈ సరికొత్త రికార్డుకు తెరలేపింది. భారతదేశ చరిత్రలోనే… -
Premane Oorilo : చిన్న ఐడియాతో ‘ప్రేమనే ఊరిలో’
సినీ పరిశ్రమలో కొన్ని కాంబినేషన్లు ఆసక్తిని రేకెత్తిస్తే, మరికొన్ని సినిమాలు అంచనాలకు మించి ఆశ్చర్యపరుస్తుంటాయి. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో స్వచ్ఛమైన ప్రేమకథగా రూపొందిన చిత్రం ‘ప్రేమనే ఊరిలో’. సెప్టెంబర్ 25న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కాబోతున్న ఈ సినిమా, కేవలం ఒక చిన్న ఆలోచనతో మొదలై కన్నడ, తెలుగు భాషల్లో ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌గా రూపుదిద్దుకుంది. తాజాగా ఈ సినిమా సాంగ్ లాంచ్ ఈవెంట్ హైదరాబాద్‌లో అత్యంత వైభవంగా జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన యువ నటి కామాక్షి భాస్కర్ల… -
Mugguru Kotulu : ‘ముగ్గురు కోతుల’ చిల్లర సాంగ్
సోషల్ మీడియాలో తనదైన స్టైల్, స్వాగ్తో విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న ‘యాటిట్యూడ్ స్టార్’ చంద్రహాస్.. ఇప్పుడు ఒక క్రేజీ సాంగ్‌ను లాంచ్ చేసి సెన్సేషన్ క్రియేట్ చేశారు. అసలే సినిమా పేరు ‘ముగ్గురు కోతులు’.. ఆపై రిలీజ్ చేసిన పాట పేరు ‘చిల్లర సాంగ్’.. ఈ క్యాచీ అండ్ క్వర్కీ కాంబినేషన్‌కి ఇప్పుడు యాటిట్యూడ్ స్టార్ తోడవడంతో ఈ సినిమా మ్యూజికల్ ప్రమోషన్స్ ఒక్కసారిగా నెట్టింట వైరల్‌గా మారాయి. యూత్‌ను ఆకట్టుకునే డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్న ‘ముగ్గురు… -
Tortoise: ప్రతి 25 నిమిషాలకూ ఓ బాంబ్ లాంటి ట్విస్ట్.. డైరెక్టర్ ఓపెన్ ఛాలెంజ్!
రాజ్ తరుణ్ హీరోగా నటిస్తున్న సరికొత్త ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్ “టార్టాయిస్”. ఎస్ కే గోల్డెన్ ఆర్ట్స్, ప్రశ్విత ఎంటర్టైన్మెంట్, ఎన్ వీ ఎల్ క్రియేషన్స్ బ్యానర్లపై విజయ్ చౌదరి, శశిధర్ నల్ల, రామిశెట్టి రాంబాబు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి రిత్విక్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. అమృత చౌదరి హీరోయిన్గా నటిస్తుండగా, అవసరాల శ్రీనివాస్, ధన్య బాలకృష్ణ కీలక పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి ‘నీ పరిచయం..’ అంటూ సాగే ఎమోషనల్ మెలోడీ… -
Mugguru Kothulu : “తిడుతున్నా కొడుతున్నా” వదలను అంటున్న ‘ముగ్గురు కోతులు’ !
టాలీవుడ్లో కొత్త కాన్సెప్ట్‌లు, క్యాచీ టైటిల్స్‌తో వచ్చే సినిమాలకు ఎప్పుడూ మంచి ఆదరణ ఉంటుంది. ఆ కోవలోనే ఇప్పుడు ‘ముగ్గురు కోతులు’ అనే వెరైటీ టైటిల్‌తో ఓ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. వినడానికి ఫన్నీగా అనిపిస్తున్నా.. ఇందులో అదిరిపోయే రొమాంటిక్ ట్రాక్ ఉందంటూ మేకర్స్ తాజాగా ఓ సర్ప్రైజ్ ఇచ్చారు. “తిడుతున్నా కొడుతున్నా” అంటూ సాగే ఓ బ్యూటిఫుల్ ప్రేమ గీతాన్ని ప్రముఖ సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ చేతుల మీదుగా గ్రాండ్‌గా విడుదల చేశారు.… -
Kagitham Padavalu: కాలువ అనుకుని సముద్రంలో పడ్డాం.. హీరో వర్ధన్ ఎమోషనల్ కామెంట్స్
మారుతున్న సినీ సమీకరణాల్లో ఒక చిన్న సినిమాను నిర్మించడం కంటే, దాన్ని థియేటర్ల ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడమే అత్యంత కష్టమైన సవాల్ అని కుండబద్దలు కొట్టారు హీరో వర్ధన్. కాలువలో సాఫీగా సాగిపోతుందనుకున్న తమ ‘కాగితం పడవలు’ ప్రయాణం, ఊహించని విధంగా సముద్రంలోకి వెళ్లిపోయిందని, ఎన్నోసార్లు ఒడ్డుకు చేరుకోవాలని ప్రయత్నించినా కుదరలేదని ఆయన చేసిన ఎమోషనల్ కామెంట్స్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి. వర్ధన్, కృష్ణప్రియ జంటగా ఎంజీఆర్ తుకారాం దర్శకత్వంలో తెరకెక్కిన బ్యూటిఫుల్… -
Missing Meghana : ‘మిస్సింగ్ మేఘన’కి దిల్ రాజు సపోర్ట్.. సెకండ్ సింగిల్ రిలీజ్!
వాచస్పతి దర్శకత్వంలో రామ్ కార్తీక్, అమ్ము అభిరామి, వైదిక సెంజాలియా, అంకిత్ కొయ్య ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న ‘మిస్సింగ్ మేఘన’ చిత్రంలోని రెండో లిరికల్ సాంగ్‌ను స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు గ్రాండ్‌గా విడుదల చేశారు. పాట సాహిత్యం, ఆర్.ఆర్. ధృవన్ అందించిన సంగీతం అద్భుతంగా ఉన్నాయని ప్రశంసించిన ఆయన, ఈ సినిమా ఘన విజయం సాధించాలని చిత్ర బృందానికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. ఫస్ట్ కాపీ మూవీస్, కేడి & కో బ్యానర్లపై పంచుమర్తి నరేష్… -
Jayaho Janardhana: ఆయా షేర్ సింగర్ నుంచి మరో సాంగ్ వచ్చింది విన్నారా!
పానుగంటి ప్రొడక్షన్స్ పతాకంపై పానుగంటి శరత్ రెడ్డి నిర్మాతగా దర్శకుడుగా వ్యవహరిస్తూ నిర్మిస్తున్న సినిమా జయహో జనార్ధన. నరేష్ వాసం, రమ్యశ్రీ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో 30ఇయర్స్ పృథ్వీ, రోలర్ రఘు, చలాకి చంటి, మైమ్ మధు, దయానంద రెడ్డి, జబర్దస్త్ రాఘవ, జబర్దస్త్ అప్పారావు, జబర్దస్త్ రాజమౌళి, పటాస్ ప్రవీణ్, నెమలి రాజు, BVM శివశంకర్ ఇతర ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాకి ఎడిటర్ గా నందమూరి హరి, కెమెరామెన్ గా… -
Modern Missamma: గోపీ సుందర్ మార్క్ మ్యూజిక్‌తో ‘మోడ్రన్ మిస్సమ్మ’
లాస్య అండ్ మిధున క్రియేషన్స్ పతాకంపై చిరంజీవి పమిడి, శివ పమిడి, కిరణ్ కుమార్ నల్లూరి, స్రవంతి నంబూరి సంయుక్తంగా నిర్మిస్తున్న యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ ‘మోడ్రన్ మిస్సమ్మ’. హర్ష నర్రా, తన్మయి ఖుషి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి సాయిబాబా కథ, స్క్రీన్‌ప్లే సమకూర్చి దర్శకత్వం వహిస్తున్నారు. బుధవారం హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ సింగిల్‌ను చిత్ర యూనిట్ ఘనంగా విడుదల చేసింది. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గోపీ సుందర్ స్వరపరిచిన… -
Baa Baa Black Sheep: అక్టోబర్ 9న ‘బా బా బ్లాక్ షీప్’
చిత్రాలయం స్టూడియోస్ బ్యానర్‌పై వేణు దోనేపూడి నిర్మాణంలో, గుణి మంచికంటి దర్శకత్వంలో రూపొందుతున్న సరికొత్త న్యూ ఏజ్ క్రైమ్ కామెడీ చిత్రం ‘బా బా బ్లాక్ షీప్’. దోనేపూడి చక్రపాణి సమర్పణలో తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ ‘ఆజా మేరీ జాని’ని రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ (DSP) ఘనంగా విడుదల చేశారు. అంతేకాకుండా ఈ చిత్రాన్ని దసరా కానుకగా అక్టోబర్ 9న గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. అక్షయ్…
తాజావార్తలు
-
Milk Adulteration: హైదరాబాద్‌లో కల్తీ పాల కలకలం.. పోచారంలో తయారీ కేంద్రం గుర్తింపు!
-
Andre Russell: 10 వేల పరుగులు, 500 వికెట్లతో టీ20 క్రికెట్లో ఆండ్రీ రస్సెల్ వరల్డ్ రికార్డు..!
-
Story Board: అమెరికా మధ్యంతర ఎన్నికల్లో ట్రంప్‌నకు షాక్… ప్రపంచవ్యాప్తంగా సానుకూల పరిణామాలు..!
-
Doping Test: డోపింగ్ పరీక్షలో దొరికిన ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్.. కానీ ఓ ట్విస్ట్!
-
Dhanteras 2026: బంగారం, వెండి కొనలేకపోతున్నారా? ధంతేరస్ రోజు బడ్జెట్లో ఈ 8 వస్తువులు శుభప్రదం
ట్రెండింగ్
-
IPL 2027-DC: గంగూలీ టార్గెట్ ఆ ఇద్దరు విదేశీ స్టార్లే.. ఢిల్లీ క్యాపిటల్స్ వేలం ప్లాన్ లీక్!
-
37 గంటల బ్యాటరీ బ్యాకప్, అడ్వాన్స్డ్ ANC ఫీచర్లు, Bose సౌండ్ టెక్నాలజీతో Moto Buds 2 Ultra లాంచ్..!
-
100+ స్పోర్ట్స్ మోడ్లు, 12 రోజుల బ్యాటరీ లైఫ్, డ్యూయల్ GPS, gOLED డిస్ప్లేతో Moto Watch 2 Fit లాంచ్..!
-
200MP పెరిస్కోప్ కెమెరా, ఏడేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 7000mAh బ్యాటరీతో Motorola Signature 27 లాంచ్..!
-
IND vs SL 1st ODI: బీసీసీఐ కీలక నిర్ణయం.. విశాఖలో తొలి వన్డే.. వేదిక మార్పుకు కారణం ఇదే!