Vishwambhara : వశిష్ట డైరెక్షన్ లో చిరంజీవి హీరోగా వస్తున్న విశ్వంభర మూవీ స్పీడ్ గా షూట్ జరుగుతోంది. ఈ మూవీకి కీరవాణి మ్యూజిక్ డైరెక్టర్. కానీ ఓ పాటకు భీమ్స్ ను తీసుకోవడంపై నానా రచ్చ జరుగుతోంది. కీరవాణిని అవమానించారని.. డైరెక్టర్ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాడని రకరకాల కామెంట్లు వచ్చాయి. దీనిపై తాజాగా వశిష్ట క్లారిటీ ఇచ్చారు. మేం భీమ్స్ ను కావాలని తీసుకోలేదు. ఈ మూవీ షూట్ లో ఆ పాట కావాల్సివచ్చినప్పుడు కీరవాణి హరిహర…