టీవీ ప్రేక్షకులకు ఎంతో సుపరిచితమైన నటి సోనారికా భడోరియా. 2011లో ‘తుమ్ దేనా సాత్ మేరా’ సీరియల్‌తో చిన్న తెరపైకి వచ్చిన సోనారికా, హిందీ టీవీ రంగంలో తక్కువ కాలంలోనే తనదైన గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే ఆమెకు అసలైన స్టార్‌డమ్ తీసుకువచ్చినది ‘దేవోన్ కే దేవ్ మహాదేవ్’. అందులో పార్వతీ పాత్రలో కనిపించి ప్రేక్షకుల మనసులో నిలిచిపోయింది. ఆ షో తర్వాత ఆమెను అభిమానులు నిజంగానే పార్వతీ దేవిగా గుర్తు పెట్టుకున్నారు. టీవీతో పాటు సినీరంగంలో కూడా…