టాలీవుడ్ ఆడియెన్స్‌కు బాలీవుడ్ బ్యూటీ సోనాలి బింద్రే గురించి పరిచయం అక్కర్లేదు. తన అందం, అభినయంతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది.. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, మహేష్ బాబు వంటి స్టార్ హీరోలతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్న ఈ అందాల తార.. హిందీలో కూడా సల్మాన్ ఖాన్ వంటి స్టార్ హీరోలతో కలిసి సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. అయితే 2018లో క్యాన్సర్ బారిన పడింది సోనాలి అమెరికాలోని న్యూయార్క్ వెళ్లి చికిత్స తీసుకుందీ.…