తెలుగు స్టార్ హీరోయిన్ రమ్యకృష్ణ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. వయస్సు పెరిగిన చెక్కుచెదరని అందంతో ఇండస్ట్రీలో రానిస్తుంది..ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా మెప్పించిన ఈమె ఇప్పుడు తల్లి పాత్రల్లో కనిపిస్తుంది..ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా రమ్యకృష్ణ కు ఎక్కువే..అంతే కాదు ప్రత్యేకంగా కొన్ని పాత్రలకు పెట్టింది పేరుగా రమ్యకృష్ణ పేరు దక్కించుకోవడం గమనార్హం. ఒకానొక సమయంలో హీరో సెంట్రిక్ మూవీలలో హీరోయిన్గా నటించడమే కాదు.. లేడీ ఓరియంటెడ్ చిత్రాలలో కూడా నటించి మెప్పించింది.. బాహుబలి సినిమాలో శివగామిగా…