మనకు తెలిసి నటినటుల ఫోటోలు ప్రమోషన్స్ కోసం వాడుకొవాలి అంటే, దానికి ముందు చాలా పర్మిషన్‌లు ఉంటాయి . కానీ కొంతమంది ఎలాంటి ఇన్‌ఫర్‌మెషన్ కూడా లేకుండా వాడుకుంటారు. కొంత మంది లైట్ తీసుకున్నప్పటికి, మరి కొంత మంది నటీనటులు సీరియస్‌గా రియాక్ట్ అవుతారు. ఇందులో భాగంగా తాజాగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సోనాక్షి సిన్హా,సోషల్ మీడియా ఫోటోలు తన అనుమతి లేకుండా, కొన్ని ఈ-కామర్స్ వెబ్‌సైట్‌లలో ఉపయోగించబడినట్టూ చూసి ఆశ్చర్యానికి గురయ్యారు. అనుమతి లేకుండా నా…