Eating During Eclipse: మరికొన్ని గంటల్లో చంద్రగ్రహణం. ఈ ఏడాదిలో ఇది రెండవ చంద్రగ్రహణం. భారత కాలమానం ప్రకారం చంద్రగ్రహణం సెప్టెంబర్ 7న రాత్రి 09.58 గంటలకు ప్రారంభమై మధ్యరాత్రి 01.26 గంటలకు ముగుస్తుంది. వాస్తవంగా చంద్రగ్రహణం గురించి అనేక రకాల మూఢనమ్మకాలు ప్రజల్లో బలంగా ప్రచారంలో ఉన్నాయి. కొందరు కేవలం వాళ్ల స్వార్థం కోసం హిందూ శాస్త్రాల పేరు చెప్పుకొని గ్రహణం సమయంలో ఈ పనులు చేయవద్దు, గర్భిణులు జాగ్రత్తలు ఉండాలి, వంటివి చెప్పి ప్రజలను…