Sampoornesh Babu : ‘సోదరా’ సినిమా అందరినీ నవ్విస్తుందని హీరో సంపూర్ణేష్ బాబు అన్నారు. తాజాగా ఆయన నటిస్తున్న మూవీ సోదరా. ఇందులో మరో హీరో సంజోష్ కూడా నటిస్తున్నారు. మన్ మోహన్ మేనం పల్లి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాను చంద్ర చగంలా నిర్మిస్తున్నారు. అన్నదమ్ముల అనుబంధం నేపథ్యంలో వస్తున్న ఈ సినిమాను ఏప్రిల్ 25న రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా మూవీ టీమ్ మీడియాతో ముచ్చటించింది. సంపూర్ణేష్ మాట్లాడుతూ.. ‘ఇది కుటుంబంలోని అన్నదమ్ముల కథ.…