ఈ నేథ్యంలో కొత్త పార్లమెంట్ భవనంలో మంగళవారం అధికారికంగా కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ సభ్యులకు రాజ్యాంగం కాపీలను అందజేసింది. కాగా ఇందులో సామ్యవాద, లౌకికవాద అనే పదాలు కనిపించకపోవడంతో ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి.
తమిళనాట యువ దంపతుల వివాహ ఆహ్వన పత్రిక వైరల్ గా మారింది. సేలం జిల్లా అమాని గ్రామానికి చెందిన వరుడి పేరు సోషలిజం కాగా.. అదే గ్రామానికి చెందిన వధువు పేరు మమతా బెనర్జీ కావడం విశేషం. వీరిద్దరికి రేపు ఉదయం వివాహం జరుగనుంది. కాగా వరుడి కుటుంబం కమ్యూనిస్ట్ భావాలు కలిగిన కుటుంబం కావడంతో కుమారుడికి కూడా ఆ స్ఫూర్తిని కలిగించేలా పేరు పెట్టారట. ప్రస్తుతం సీపీఐ సేలం జిల్లా కార్యదర్శిగా వరుడు తండ్రి లెనిన్…