లేడి బాస్ నయనతార గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. ఇటు తమిళ్, అటు తెలుగు సినిమాల తో ఫుల్ బిజీగా ఉంది.. వరుస హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంటూ దూసుకుపోతుంది.. ఇండస్ట్రీలోని స్టార్ హీరోలతో సమానంగా రెమ్యూనరేషన్ తీసుకుంటుంది..ఈ అమ్మడు సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా కూడా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది.. నయన్ లేటెస్ట్ ఫొటోలతో నెట్టింట రచ్చ చేస్తుంది.. తాజాగా తన భర్తతో కలిసి ఓ గుడిలో ప్రత్యేక పూజలు…
వయస్సు కేవలం ఒక సంఖ్య. జమ్మూ కాశ్మీర్ లోని రియాసి జిల్లాకు చెందిన 102 ఏళ్ల వృద్ధుడు ఈ కోవకు చెందినవాడు. అవును, నిజమే.., హాజీ కరమ్ దిన్ క్రికెట్ ఆడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రియాసిలో గౌరవప్రదమైన నివాసి అయిన హాజీ కరమ్ దిన్ తన చుట్టూ ఉన్న యువతకు ప్రేరణగా మారారు. వయసులో వయసులో సెంచరీ మార్కును దాటినప్పటికీ, అతను క్రికెట్ ఆడటంలో చురుకుగా ఉన్నాడు. అతను క్రికెట్ ను ఎంతో…
ట్రాకింగ్ వెబ్సైట్ డౌన్ డిటెక్టర్ ప్రకారం, మెటా యొక్క ప్రముఖ సోషల్ మీడియా యాప్‌లు ఫేస్ బుక్, ఇన్స్టాగ్రామ్ లను ప్రపంచవ్యాప్తంగా వేలాది మంది వినియోగదారులు వినియోగించుకోలేక పోతున్నారని తెలిపారు. ఈ ఏడాది మార్చిలో ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అప్లికేషన్లు కొద్దీ సేపు అందుబాటులో లేవు. ఈ సమయంలో వినియోగదారు ఆటోమేటిక్ గా లాగ్ అవుట్ చేయబడ్డారు. అదేవిధంగా, వినియోగదారులు బుధవారం ఈ యాప్ లను యాక్సెస్ చేయడంలో ఇబ్బందిని ఎదుర్కొన్నారు. Also read: Gautam Gambhir: ఆరెంజ్‌లను…
గెటప్ శ్రీను జబర్దస్త్ లో మంచి కమెడియన్ గా పేరు తెచ్చుకున్నాడు. జబర్దస్త్ లో మంచి కమెడియన్‌గా, సినిమాల్లో నటుడిగా కూడా రాణిస్తున్నారు. ప్రస్తుతం ‘రాజు యాదవ్’ చిత్రంలో ప్రధాన పాత్రలో నటించాడు. ఈ చిత్రం మే 17న విడుదల కానుంది. ఇదివరకు విడుదలైన ‘రాజు యాదవ్’ సినిమా ట్రైలర్, పాటలు విడుదలై ప్రేక్షకులలో ఆసక్తిని పెంచాయి. Also Read: Aravind Kejriwal : కాంగ్రెస్‌కు మద్దతుగా కేజ్రీవాల్ రోడ్ షో.. వాషింగ్ మెషీన్ ప్రచారం గెటప్…
గతంలో కాఫీ విత్ సుచీ అనే షో ద్వారా పాపులర్ అయిన ప్రముఖ సింగర్ సుచిత్ర గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈమె సింగర్‌గా తెలుగు, మలయాళ భాషల్లో ఎన్నో వందల పాటలను పాడారు.. అంతేకాదు తమిళ్లో కొన్ని సినిమాల్లో కూడా నటించింది. సుచీలీక్స్‌తో సింగర్ సుచిత్ర అప్పట్లో తీవ్ర ప్రకంపనలు సృష్టించింది. సెలబ్రిటీల పర్సనల్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి ఇండస్ట్రీలో పెద్ద తుఫాన్ ను సృష్టించింది.. తాజాగా మరోసారి సంచలనంగా మారింది..…
లక్ష్మీ రాయ్.. ఈ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. కెరీర్ మొదట్లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. కొన్ని సినిమాల్లో నటించింది. కానీ ఏ సినిమా కూడా అమ్మడుకు అంత పాపులారిటీని అందించలేదు. దాంతో ఐటెం సాంగ్స్ చేస్తూ వచ్చింది.ఆ సాంగ్స్ అన్ని సూపర్ హిట్ టాక్ ను అందుకున్నాయి. ఇక సోషల్ మీడియాలో మాత్రం హీటేక్కించేలా హాట్ పోజులతో దర్శనమిస్తూ రచ్చ రచ్చ చేస్తుంది.. తాజాగా మరోసారి హాట్ ఫోటో షూట్ తో బోల్డ్ ఫోటోలను…
రామాయణం కథతో ఎన్నో సినిమాలు వస్తున్నా కూడా ఇప్పటికి కొత్త సినిమాలు వస్తూనే ఉన్నాయి.. బాలీవుడ్ లో రామాయణం కథతో ఇప్పుడు మరో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే.. రణబీర్ కపూర్, సాయి పల్లవి జంటగా నటిస్తున్న సినిమాగా రామాయణం రాబోతున్న సంగతి తెలిసిందే.. ఈ సినిమా భారీ బడ్జెట్ తో రాబోతున్న విషయం తెలిసిందే.. ప్రస్తుతం పాన్ సినిమాల హవా నడుస్తున్న సంగతి తెలిసిందే.. రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి నితేష్ తివారీ దర్శకత్వం…
మీకు ఇష్టమైన దోసెలను చీపురుతో, టేబుల్ క్లాత్‌తో ఆమ్లెట్లు, రైస్ బ్యాగ్ లలో ఇడ్లీలు ఇలా మరెన్నో షాకింగ్ వీడియోలను సోషల్ మీడియాలో ఇప్పటికే మనం చూశాము. అయితే ఇప్పుడు ఒక మహిళ నేలను శుభ్రం చేయడానికి చెక్కను ఉపయోగించి మరో కొత్త వంటకంతో ముందుకు వచ్చింది. మాంసాహార BBQ వంటకాలు ప్రపంచవ్యాప్తంగా ప్రజాదరణ పొందాయని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. Also Read: AP CEO MK Meena: ఎన్ని ఘర్షణలు జరిగినా కట్టడి చేశాం.. ఎక్కడా…
సోషల్ మీడియాలో ప్రతిరోజు అనేక రకాల వీడియోలు వస్తూ ఉంటాయి. అందులో కొన్ని వీడియోలు వైరల్ గా మారడం మనం గమనిస్తూనే ఉంటాం. ఇలా వైరల్ గా మారిన వీడియోలలో అనేక వీడియోలో ఫన్నీ వీడియోలు ఎక్కువగా ఉండడం గమనిస్తూనే ఉంటాం. మరికొన్నిసార్లు జంతువులకు సంబంధించిన వీడియో లు కూడా తెగ వైరల్ గా మారడం చూసే ఉంటాం. ఇకపోతే ఓ ఫన్నీ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. ఇక ఆ…
ప్రతిరోజు సోషల్ మీడియాలో అనేక రకాల వైరల్ వీడియోలు సర్కులేటర్ అవ్వడం మనం చూస్తూనే ఉంటాం. అందులో కొన్ని వీడియోలు ఫన్నీగా ఉంటే మరికొన్ని వీడియోలు భయాందోళనలకు గురిచేసాల కూడా ఉంటాయి. మరికొన్ని వీడియోలు జంతు సంబంధించినవి, అలాగే కొన్ని స్టంట్స్ సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంటాయి. తాజాగా ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. ఇక వైరల్ గా మారిన వీడియో వివరాలు చూస్తే..…