Largest Hindu Temple : అమెరికాలోని అతి పెద్ద హిందూ దేవాలయం.. ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమెరికాలోని హిందువులు కలిసి అతి పెద్ద హిందూ దేవాలయంను నిర్మించారు.. ఆధునాతన వసతులతో అద్భుతమైన ఆలయాన్ని నిర్మించారు.. దానికి సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.. న్యూజెర్సీలోని టైమ్స్ స్క్వేర్‌కు దక్షిణంగా 90 కిలోమీటర్ల దూరంలో ఉన్న BAPS స్వామినారాయణ్ అక్షరధామ్ అక్టోబర్ 8న లాంఛనంగా ప్రారంభించబడుతుంది.183 ఎకరాల ఆలయాన్ని నిర్మించడానికి దాదాపు 12 సంవత్సరాలు పట్టింది..దీని నిర్మాణంలో US అంతటా 12,500 మంది వాలంటీర్లు పాల్గొన్నారు..
న్యూజెర్సీలోని రాబిన్స్‌విల్లే టౌన్షిప్లో ఉన్న ఈ ఆలయం, 500 ఎకరాల విస్తీర్ణంలో యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం అయిన కంబోడియాలోని ఆంగ్కోర్ వాట్ తర్వాత రెండవ అతిపెద్దది.. ఇక ఢిల్లీలోని అక్షరధామ్ దేవాలయం 100 ఎకరాల్లో విస్తరించి ఉంది.. యుఎస్‌లోని స్వామినారాయణ్ అక్షరధామ్ ఆలయం ప్రాచీన భారతీయ సంస్కృతికి అనుగుణంగా రూపొందించబడింది. ఆలయంలో 10,000 పైగా విగ్రహాలు భారతీయ సంగీత వాయిద్యాలు, నృత్య రూపాల శిల్పాలు ఉన్నాయి..
Also Read
- Donald Trump: ట్రంప్‌కు కోర్టులో మరో షాక్.. వైట్‌హౌస్ సమీపంలోని గోల్ఫ్ కోర్స్ ప్రాజెక్టుపై బ్రేక్!
- Lalit Modi Becomes British Citizen: లలిత్ మోడీకి బ్రిటిష్ పౌరసత్వం.. ఇక యూకేనే శాశ్వత నివాసం!
- Gaza Conflict: ఇజ్రాయెల్ డ్రోన్ దాడిలో.. హమాస్ కమాండర్ సమీర్ అబూ యూనిస్ హతం
- India-Pakistan: ఆపరేషన్ సిందూర్ తర్వాత తొలిసారి భారత్‌కు పాకిస్తాన్ మంత్రి!
ఒక ప్రధాన మందిరంతో పాటు, ఈ ఆలయంలో 12 ఉప మందిరాలు, తొమ్మిది శిఖరాలు (శిఖరం లాంటి నిర్మాణాలు), తొమ్మిది పిరమిడ్ శిఖరాలు ఉన్నాయి. ఇది సాంప్రదాయ రాతి నిర్మాణంలో అతిపెద్ద దీర్ఘవృత్తాకార గోపురం కూడా ఉంది.. సున్నపురాయి, గ్రానైట్, గులాబీ ఇసుకరాయి, పాలరాయితో సహా దాదాపు రెండు మిలియన్ క్యూబిక్ అడుగుల రాయిని దీని నిర్మాణానికి ఉపయోగించారు. అవి భారతదేశం, టర్కీ, గ్రీస్, ఇటలీ మరియు చైనాతో సహా ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుండి సేకరించబడ్డాయి..ఆలయం వద్ద, ‘బ్రహ్మ కుండ్’ అని పిలువబడే సాంప్రదాయ భారతీయ మెట్ల బావి ప్రపంచవ్యాప్తంగా ఉన్న 300 నీటి వనరుల నుండి నీటిని కలిగి ఉంది.. అక్టోబరు 18 నుంచి ఆలయాన్ని సందర్శకుల కోసం తెరవనున్నారు.. ఆ ఆలయం లోపల ఎలా ఉందో చూడండి..
తాజావార్తలు
-
Janjatiya Gaurav Diwas: గిరిజనులను గత ప్రభుత్వాలు పట్టించుకోలేదు.. జన్‌జాతీయ గౌరవ్ దివస్‌లో ప్రధాని మోడీ విమర్శలు
-
Ruturaj Gaikwad: బ్యాటింగ్‌లో ఫెయిల్.. ఫీల్డింగ్‌లో మాత్రం అదరగొట్టాడు.. ఇంకో ఛాన్స్ వచ్చేనా?
-
CM Delhi Tour: ఢిల్లీ చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. ప్రధాని మోదీతో కీలక భేటీ..!
-
Virat Kohli: అప్పుడు 18, ఇప్పుడు 21.5.. విరాట్ కోహ్లీ కెరీర్లోనే చెత్త వన్డే సిరీస్!
-
Yash Thakur Duck out: ఒక్క పరుగు చేయకుండానే.. 16 ఏళ్ల తర్వాత ధోనీ, సచిన్, కోహ్లీల సరసన యశ్ ఠాకూర్..!
ట్రెండింగ్
-
India Top ODI Captains: ధోనీ టాప్.. కోహ్లీ లాస్ట్..! టాప్ కెప్టెన్స్ వీరే అంటున్న టీమిండియా మాజీ ప్లేయర్..
-
Cameras on Vegetable Vendors: కూరగాయల మార్కెట్లో AI కలకలం.. వ్యాపారుల తలపై వింత గ్యాడ్జెట్లు.. అసలేం జరుగుతోంది?
-
Toyota Innova Hycross Facelift: E100 ఇథనాల్ టెక్నాలజీతో నవంబర్ 25న కొత్త ఇన్నోవా హైక్రాస్ లాంచ్..!
-
200MP+200MP కెమెరాలు, 100W ఫాస్ట్ ఛార్జింగ్, 1TB స్టోరేజ్ తో HONOR Magic9 Pro Max నవంబర్ 24న గ్లోబల్ లాంచ్..
-
200MP కెమెరా, 9000mAh బ్యాటరీలతో నవంబర్ 23న HONOR 700 సిరీస్ లాంచ్..!

