ఫిబ్రవరి నెల వచ్చిందంటే చాలు ప్రేమికులకు పెద్ద పండగే.. ఈరోజును ఒక్కొక్కరు ఒక్కోలా వెరైటీగా జరుపుకుంటారు.. ఒక వ్యక్తి ఒక ప్రత్యేకమైన మార్గాన్ని కనుగొన్నాడు. సాంప్రదాయ కార్డ్‌లు లేదా చాక్లెట్లకు బదులుగా, అతను కొంచెం ఎక్కువ మెదడుకు పని పెట్టాడు.. తన క్రియేటివిటితో అందరికీ పిచ్చెక్కించాడు.. అందుకు సంబందించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. ఓ కళాకారుడు సాధారణమైన వాటిని త్రవ్వి, ఎరుపు, గులాబీ మరియు నీలం రంగులతో కూడిన శక్తివంతమైన శ్రేణిలో…
కన్నడ స్టార్ హీరో రాఖీ భాయ్ అలియాస్ యష్ పేరు తెలియని వాళ్లు ఉండరు.. కేజీఎఫ్ సిరీస్ తో ఇండియన్ బాక్సాఫీస్ ను షేక్ చేశాడు. దీంతో తన పేరు దేశవ్యాప్తంగా మారుమ్రోగిపోయింది.. ఆ సినిమాల తర్వాత మరో సినిమా కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.. కానీ యష్ మాత్రం కథల విషయం లో కాస్త జాగ్రత్త తీసుకుంటున్నాడు.. ప్రస్తుతం ‘టాక్సిక్’ మూవీలో నటిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ లో ఫుల్ బిజీగా ఉన్నాడు. కాగా.. ఇంత…
బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ పేరు తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే.. బాలీవుడ్ తో పాటు తెలుగులో కూడా సినిమా చేస్తున్నాడు.. ఆయన ఇటీవల గాయపడిన సంగతి తెలిసిందే..ఆ విషయాన్ని తానే స్వయంగా సోషల్ మీడియాలో తెలిపారు. ఈ మేరకు ఓ ఫొటోను షేర్ చేశారు. ఆ ఫొటోలో ఆయన నడుముకి బెల్ట్ పెట్టుకుని క్రచస్ సపోర్టుతో నిల్చోని కనిపించారు… ఆ ఫోటోలు ఎంతగా వైరల్ అయ్యాయో మనం చూసాము.. అయితే ఇది షూటింగ్ లో…
మంచు లక్ష్మీ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. ఈ మధ్య సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ బోల్డ్ నెస్ కు కేరాఫ్ గా మారుతుంది.. రానురాను మరింత హాట్‌గా తయారవుతుంది. ఇన్నాళ్లు దాచిన అందాలను ఆవిష్కరిస్తుంది. కుర్రాళ్లకి గ్యాప్ లేకుండా ట్రీట్ ఇస్తుంది. లక్ష్మి మంచు తాజాగా బోల్డ్ గా కనిపించింది. బికినిలో ఫోటో షూట్ చేసింది.. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంది.. ప్రస్తుతం అవి నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.. మంచు లక్ష్మి…
జబర్దస్త్ హైపర్ ఆది గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. కమెడియన్ గా పలు సినిమాలు, షోలు చేస్తూ బిజీగా ఉన్నాడు.. ఆది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు పెద్ద అభిమాని అన్న విషయం తెలిసిందే.. పవన్ కళ్యాణ్ ఎవరైనా ఏమైన అంటే అసలు ఊరుకోడు.. ఇప్పుడు తాను పాలిటిక్స్ లోకి వస్తున్నాడనే వార్తలు కూడా నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి.. తన పొలిటికల్ ఎంట్రీ పై క్లారిటీ ఇచ్చారు. జనసేన టికెట్ ఇస్తే గెలుస్తానంటూ…
సెలెబ్రేటీలకు సంబంధించిన లవ్ స్టోరీలు అంటే చాలా మంది చెవులు కోసుకుంటారు.. ఆ సెలెబ్రేటీలు సీక్రెట్ లవ్ ఎఫైర్ లు, పెళ్లిళ్లు గురించి తెలుసుకోవడానికి జనాలు కూడా ఆసక్తి చూపిస్తారు. సెలబ్రిటీలు, ఫ్యాన్స్‌కు మధ్య సోషల్ మీడియా వారధిగా నిలుస్తోంది. ఈరోజుల్లో సామాన్యుల ఇళ్లల్లో జరిగే వివాహాలే ఎంతో ఆడంబరంగా జరుగుతున్నాయి. అలాంటిది.. సెలబ్రిటీల పెళ్లి అంటే మాటలా.. చాలా గ్రాండ్‌గా చేసుకుంటారు. కానీ కొందరు మాత్రం.. చాలా సీక్రెట్‌గా, సింపుల్‌గా పెళ్లి పీటలు ఎక్కి.. ఆ…
గూగుల్, యూట్యూబ్‌లకు ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. చంద్రబాబు కేసులో విచారణ జరిపిన జడ్జిలపై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని కోర్టు ధిక్కరణ పిటిషన్‌పై ఏపీ హైకోర్టు విచారణ జరిపింది.
నాగాలాండ్ పర్యాటక శాఖ మంత్రి టెమ్జెన్ ఇమ్నా అలోంగ్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. ఆయన షేర్ చేసిన వీడియోలు యూజర్లకు బాగా నచ్చుతాయి. తాజాగా ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఓ వీడియో తెగ వైరల్ అవుతుంది. ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే.. ఓ బామ్మ అద్భుతంగా కారు డ్రైవింగ్ చేస్తోంది. వయసు అనేది కేవలం సంఖ్య మాత్రమేనని ఈ బామ్మ మరోసారి నిరూపించిందని ట్వీట్ చేశాడు.
ఆదా శర్మ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. హీరో నితిన్ నటించిన హార్ట్ ఎటాక్ సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది.. ఆ తర్వాత కొన్ని సినిమాలు చేసిన పెద్దగా ఫెమస్ అవ్వలేక పోయింది.. దాంతో సెకండ్ హీరోయిన్ గా మంచి టాక్ ను అందుకుంది.. ఇటీవల ది కేరళ స్టోరీ అనే సినిమాలో నటించింది.. ఆ సినిమా వివాదాలను అందుకుంది.. అంతేకాదు మంచి హిట్ టాక్ ను అందుకుంది.. ఇక సోషల్ మీడియా లో మాత్రం…
స్ట్రీట్ ఫుడ్ వ్యాపారులు తమ వ్యాపారాన్ని పెంచుకొనే పనిలో పడ్డారు.. కొత్త కొత్త వంటలతో జనాలను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.. నిత్యం ఏదొక వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి.. స్ట్రీట్ ఫుడ్స్ అమ్మేవాళ్లు రకరకాల కొత్త వంటలను ట్రై చేస్తారు.. అందులో కొన్ని వంటకాలు మాత్రం జనాలను మెప్పిస్తే, మరికొన్ని వీడియోలు మాత్రం కోపాన్ని తెప్పిస్తాయి .. సోషల్ ఓ వెరైటీ డిష్ వీడియో వైరల్ అవుతుంది.. డ్రై ఫ్రూట్స్ tతో ఆమ్లెట్ చెయ్యడం…