Home
Social Media Backlash
Social Media Backlash News
-
Radhika Apte: అప్పుడు ఓడ మల్లన్న.. ఇప్పుడు బోడి మల్లన్న
నటనలో వైవిధ్యం, బోల్డ్ క్యారెక్టర్లతో గుర్తింపు తెచ్చుకున్న నటి రాధికా ఆప్టే మరోసారి సౌత్ సినిమాపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి చర్చకు తెరతీశారు. గతంలో టాలీవుడ్లో పనిచేసిన అనుభవాలను తవ్వుకుంటూ ఆమె చేసిన తాజా కామెంట్లు ప్రస్తుతం తీవ్ర దుమారం రేపుతున్నాయి. కెరీర్ తొలినాళ్లలో భారీ ప్రాజెక్టుల్లో అవకాశాలు దక్కించుకుని, స్టార్ హీరోల సరసన నటించి గుర్తింపు పొందిన ఈ భామ… ఇప్పుడు ఇండస్ట్రీ నిలదొక్కుకున్నాక అదే పరిశ్రమపై విషం చిమ్ముతోందంటూ సినీ ప్రేమికులు మండిపడుతున్నారు. ఇది… -
Naga Vamsi: మీకు భయపడే సినిమా రిలీజ్ ఆపాం.. నాగవంశీ ఓపెన్ కామెంట్స్!
Naga Vamsi: టాలీవుడ్ ప్రముఖ నిర్మాత సూర్యదేవర నాగవంశీ చేసిన తాజా కామెంట్స్ సినీ వర్గాల్లో వైరల్ అవుతున్నాయి. సినిమా రిలీజ్‌ను వాయిదా వేయడం వెనుక ఉన్న అసలు నిజాన్ని ఆయన కుండబద్దలు కొట్టారు. సోషల్ మీడియాలో వచ్చే విమర్శలు, నెగెటివ్ ట్రోలింగ్‌కు భయపడే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని స్వయంగా నిర్మాత నాగవంశీ అంగీకరించడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఎంత క్లిష్టంగా మారాయో వివరిస్తూ, నిన్న ఆదివారం నాటికి… -
Bangladesh: బంగ్లాదేశ్‌కు “పంది మలం”తో పండించిన మొక్కజొన్న.. నెటిజన్ల నుంచి సెటైర్లు..
Bangladesh: రాజకీయ అస్థిరత, తీవ్ర మనోన్మాదంలో ఉన్న బంగ్లాదేశ్‌పై నెటిజన్లు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. దీనికి కారణం అమెరికా నుంచి మొక్కజొన్నను దిగుమతి చేసుకోవడమే. అయితే, దీంట్లో విమర్శించాల్సిన విషయం ఏమిటని చాలా మందికి అనుమానం వస్తుంది. ఈ మొక్కజొన్నను పండించడంలో ‘‘పంది మలం’’ వాడటంతో ఇది వివాదాస్పదమైంది. బంగ్లాదేశ్ నిర్ణయంపై చాలా మంది తీవ్ర విమర్శలు చేస్తున్నారు. అమెరికాలో మొక్కజొన్న సాగులో పంది మలాన్ని సాధారణ ఎరువుగా ఉపయోగిస్తారు. అయితే, ముస్లిం మెజారిటీ కలిగిన బంగ్లాదేశ్‌లో ఇది… -
Bhojpuri Actor : మహిళా అభిమాని బాడీపై స్టార్ నటుడి చెత్త కామెంట్లు..
Bhojpuri Actor : ఈ మధ్య సినిమా సెలబ్రిటీలు హద్దులు దాటి ప్రవర్తిస్తున్నారు. పబ్లిక్ గా ఉన్నామనే ధ్యాస మర్చిపోయి వివాదాలకు కేంద్ర బిందువు అవుతున్నారు. నిన్న భోజ్ పురి స్టార్ హీరో పవన్ సింగ్ పబ్లిక్ గానే హీరోయిన్ అంజలి నడుమును పదే పదే టచ్ చేశాడు. అది కాస్త తీవ్ర వివాదంగా మారింది. దెబ్బకు అతను సారీ కూడా చెప్పాడు. అంజలి సోషల్ మీడియాలో సంచలన వీడియో పోస్ట్ చేసింది. అతని ప్రవర్తన వల్ల… -
Akshay Kumar : కన్నప్పలో అక్షయ్ కుమార్ ఇంత మోసం చేశాడా..?
Akshay Kumar : అక్షయ్ కుమార్ అంటే దేశ వ్యాప్తంగా మంచి స్టార్ డమ్ ఉన్న నటుడు. పాత్రల కోసం ఎంతో కష్టపడుతాడు అనే పేరుంది. ఎలాంటి పాత్రలో అయినా ఒదిగిపోవడం ఆయన స్పెషాలిటీ. అలాంటి అక్షయ్ కుమార్.. చేసిన కన్నప్ప సినిమాలో మోసం చేశాడా.. ఇప్పుడు సోషల్ మీడియాలో ఇదే రచ్చ. మంచు విష్ణు హీరోగా వచ్చిన కన్నప్ప సినిమాలో శివుడి పాత్రలో నటించాడు అక్షయ్. ఈ పాత్రను రెండు సార్లు రిజెక్ట్ చేశాడు అక్షయ్.… -
Shocking : తన మూత్రంతో కళ్లు కడుకున్న మహిళ.. ఇన్ స్టాలో రీల్స్.. పొట్టు పొట్టు తిడుతున్న నెటిజన్లు
Shocking : సోషల్ మీడియాలో ఓ మహిళ చేసిన పని ఇప్పుడు చర్చనీయాంశమైంది. ప్రతిరోజూ ఉదయం తన కళ్లను సొంత మూత్రంతో కడిగుకుంటానంటూ ఓ వీడియో పెట్టింది. ‘యూరిన్ ఐ వాష్ – నేచురల్ మెడిసిన్’ అంటూ క్యాప్షన్ కూడా జతచేసింది. దీంతో వీడియో వైరల్ అయింది. అయితే నెటిజన్లు, వైద్య నిపుణులు మాత్రం మండిపడుతున్నారు. నుపుర్ పిట్టీ అనే మహిళ తనను ‘మెడిసిన్-ఫ్రీ లైఫ్ కోచ్’గా చెప్పుకుంటోంది. ఈ వీడియోను ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్… -
Kajol: రామోజీ ఫిలిం సిటీ ‘Haunted’ వ్యాఖ్యలపై కాజోల్ U Turn
రామోజీ ఫిలిం సిటీ తాను చూసిన అత్యంత భయంకరమైన ప్రదేశాలలో ఒకటని హీరోయిన్ కాజల్ కామెంట్స్ చేసిన నేపథ్యంలో, ఆమె మీద తెలుగు వారందరూ ఫైర్ అవుతున్నారు. ఎంతో గొప్ప సినిమాల షూటింగ్‌లకు వేదికగా ఉన్న రామోజీ ఫిలిం సిటీ మీద ఇలాంటి ప్రచారం తగదని, ఆమెపై విమర్శల వర్షం కురిపిస్తున్న నేపథ్యంలో ఆమె స్పందించారు. Also Read:Dil Raju: గేమ్ చేంజర్ విషయంలో ఏం చేయలేక పోయాను! నేను నటించిన ‘మా’ సినిమా ప్రమోషన్స్ నేపథ్యంలో… -
Rajendra Prasad: నేను ఇలానే మాట్లాడతా.. మీ కర్మ!
తెలుగు సినిమా పరిశ్రమలో కామెడీ కింగ్‌గా, సీనియర్ నటుడిగా గుర్తింపు పొందిన రాజేంద్ర ప్రసాద్ ఇటీవల వివాదాల్లో చిక్కుకున్నారు. దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి పుట్టినరోజు వేడుకల్లో కమెడియన్ అలీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆయన, ఈ విషయంపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో, జూన్ 2, 2025న జరిగిన తన తాజా చిత్రం ‘షష్టిపూర్తి’ సక్సెస్ మీట్లో ఈ వివాదంపై రాజేంద్ర ప్రసాద్ స్పందించారు. ఆయన స్పందన మరింత చర్చనీయాంశంగా మారింది. Also… -
Ambati Rayudu: “కంటికి కన్ను.. ప్రపంచాన్ని అంధకారం చేస్తుంది”.. అంబటి రాయుడిపై విమర్శలు.!
Ambati Rayudu: భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల సమయంలో మాజీ క్రికెటర్ ట్వీట్ కలకలం రేపింది. మే 8 (గురువారం) నాడు పాకిస్తాన్ భారతదేశంపై డ్రోన్లు, క్షిపణులతో దాడి చేయగా.. భారత సైన్యం ఆ దాడిని సమర్థంగా అడ్డుకుంది. ఈ నేపథ్యంలో భారత సైన్యం ప్రతీకార చర్యలు ప్రారంభించింది. ఇదే సమయంలో మాజీ భారత క్రికెటర్ అంబటి రాయుడు చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలకు గురైంది. Read Also: PSL: పాక్ క్రికెట్ బోర్డు కీలక… -
Swati Sachdeva: తల్లిపై జోకు వేయడంతో వివాదంలో స్టాండ్-అప్ కమెడియన్..
Swati Sachdeva: తాజాగా స్టాండ్-అప్ కామెడియన్ స్వాతి సచదేవా ఓ ప్రదర్శనలో చెప్పిన జోక్ కారణంగా సోషల్ మీడియాలో ఇప్పుడు ఆమె తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. తన తల్లి నా రూమ్ లో వైబ్రేటర్ కనుగొన్నప్పుడు ఎలా స్పందించిందనే విషయాన్ని హాస్యంగా వివరించడం ఇప్పుడు నెటిజన్లలో కలకలం రేపింది. ఈ వీడియో క్లిప్ శనివారం వైరల్ కావడంతో, ఇది ప్రేక్షకులలో ఆగ్రహం తెప్పించింది. కొందరు దీన్ని సరదాగా తీసుకోగా, మరికొందరు తల్లిదండ్రులను జోక్‌గా చూపించడం హద్దు దాటడం…
తాజావార్తలు
-
AP MPTC, ZPTC Elections 2026 Live Updates: ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ లైవ్ అప్డేట్స్..
-
Cristiano Ronaldo Retirement: అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు రొనాల్డో గుడ్‌బై..! ఎమోషనల్ వీడియో విడుదల..
-
Jailer 2 OTT Release Date: ఓటీటీలోకి రజనీకాంత్ మాస్ తాండవం.. ‘జైలర్ 2’ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్!
-
Viral Home Remedy: జ్వరం బిళ్లలతో ఎలుకలు పరార్.. ఇంట్లో ఇవి పెడితే చాలు అస్సలు కనిపించవు!
-
YS Jagan: ఎన్నికల ప్రక్రియను కబ్జా చేశారు..!
-
YS Jagan: ఇవి ఎలక్షన్లా.. లేక సెలక్షన్లా..? జగన్ సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Stock Market Rally: స్టాక్ మార్కెట్లో బుల్ జోరు.. సెన్సెక్స్ 2,000 పాయింట్ల జంప్.. ఇన్వెస్టర్లకు కాసుల వర్షం..!
-
Virat Kohli: కాలం ఎవరికీ ఆగదు.. విరాట్ కోహ్లీ ఆఖరి పోరాటం.. అయినా ఇంకా 14 కొట్టొచ్చు ఇలా!
-
9000mAh బ్యాటరీ, 200MP కెమెరాతో Honor 700 సిరీస్.. Snapdragon 8 Gen 5 ప్రాసెసర్‌తో ప్రో మోడల్..!
-
భారత్‌లోకి Vivo X500 సిరీస్.. 400mm జూమ్‌తో ZEISS టెలిఫోటో లెన్స్‌తో రచ్చ.!
-
Motorola నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్.. Snapdragon 8 Gen 5 చిప్సెట్, 12GB RAMతో రీఎంట్రీకి సిద్దమవుతున్న Moto One సిరీస్..!