సినీ సెలెబ్రేటిల సోషల్ మీడియా అకౌంట్స్ హ్యాక్ అవ్వడమో, ఫేక్ అకౌంట్ లను క్రియేట్ చేసి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడటం ఈ మధ్య ఎక్కువగా జరుగుతుంది.. తాజాగా బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ విద్యాబాలన్ పేరుతో నకిలీ అకౌంట్ ను క్రియేట్ చేశారని ఆమె పోలీసులను ఆశ్రయించింది..ఆమె పేరుతో జరుగుతోన్న మోసాలపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరింది. విద్యాబాలన్ పేరిట నకిలీ సోషల్ మీడియా ఖాతాలను క్రియేట్ చేసి కొందరు అక్రమార్కులు డబ్బులు వసూలు చేయడం ప్రారంభించారు. ఈ…