అల్లు అర్జున్ టాలీవుడ్ లో స్టార్ హీరోగా దూసుకెళ్తుంటే మరోవైపు ఆయన కూతురు అల్లు అర్హ కూడా రికార్డులు బ్రేక్ చేసే చేసే పనిలో పడింది. అల్లు అర్హ క్యూట్ లుక్స్ కు ఇప్పటికే టాలీవుడ్ లో ఎంతో మంది ప్రేక్షకులు ఫిదా అయ్యారు. సమంత పాన్ ఇండియా మూవీ ‘శాకుంతలం’తో సినిమా ఎంట్రీ కూడా ఇవ్వబోతోంది. ఇదిలా ఉండగా
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు టాలీవుడ్ లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మరోవైపు పాన్ ఇండియా మూవీ ‘పుష్ప’ చేస్తుండడంతో ఆ క్రేజ్ మరింతగా పెరిగిపోయింది. ఈ సినిమా నుంచి ఏ అప్డేట్ వచ్చినా సోషల్ మీడియాలో ట్రెండ్ అవ్వాల్సిందే. అయితే తాజాగా ఆయన భార్య పేరు కూడా సోషల్ మీడియాలో ట్