Home
Sneha Reddy
Sneha Reddy News
-
Srithej : శ్రీతేజ్ కుటుంబానికి అల్లు ఫ్యామిలీ భరోసా: చదువు బాధ్యత నాదేనన్న అల్లు అరవింద్!
‘పుష్ప-2’ సినిమా విడుదల రోజు సంధ్య థియేటర్ వద్ద జరిగిన అనూహ్య తొక్కిసలాట ఘటన తెలుగు రాష్ట్రాలను కలిచివేసిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలుడు శ్రీతేజ్ కుటుంబాన్ని తాజాగా అల్లు కుటుంబం పరామర్శించింది. బుధవారం నాడు మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్, అల్లు అర్జున్ భార్య స్నేహ రెడ్డి కలిసి శ్రీతేజ్ నివాసానికి వెళ్లారు, ఆ బాలుడి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఆ చేదు జ్ఞాపకాన్ని తలచుకుంటూ… -
Allu Shireesh : శిరీష్ కు కాబోయే భార్య ఫొటో షేర్ చేసిన స్నేహారెడ్డి..
Allu Shireesh : అల్లు అరవింద్ మూడో కొడుకు అల్లు శిరీష్ ఈ మధ్య పెద్దగా సినిమాల్లో కనిపించట్లేదు. సినిమాలకు చాలాకాలంగా గ్యాప్ ఇచ్చాడు. అయితే రీసెంట్ గానే తన పెళ్లి ప్రకటన చేశాడు అల్లు శిరీష్. హైదరాబాద్ కు చెందిన వ్యాపారవేత్త కూతురు నయనికతో కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్న శిరీష్ పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించాడు. అక్టోబర్ 31న ఎంగేజ్మెంట్, డిసెంబర్లో పెళ్లి ఉండబోతోంది. అయితే నయనిక ఫొటోలు ఇప్పటివరకు సోషల్ మీడియాలో బయటకు రాలేదు. తాజాగా… -
Allu Arjun : ఫ్యామిలీతో అల్లు అర్జున్.. లేటెస్ట్ పిక్ చూశారా..
Allu Arjun : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం భారీ ప్రాజెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. అట్లీ డైరెక్షన్ లో చేస్తున్న ఈ సినిమా కోసం ఏకంగా రూ.800 కోట్ల బడ్జెట్ ను సన్ పిక్చర్స్ పెడుతోంది. ఇక ఎంత బిజీగా ఉన్నా సరే తన ఫ్యామిలీకి బన్నీ ఇచ్చే ప్రియారిటీ గురించి తెలిసిందే. తాజాగా ఆయన ఫ్యామిలీతో దిగిన పిక్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఇందులో బన్నీ, ఆయన భార్య… -
Allu Arjun: అల్లు అర్జున్- స్నేహ రెడ్డి వివాహ బంధానికి 14 ఏళ్లు.. వీరి ప్రేమ కథ తెలుసా?
పుష్ప -2 విజయంతో బాక్సాఫీస్ వద్ద తన ఆధిపత్యాన్ని ప్రదర్శించిన అల్లు అర్జున్ ప్రస్తుతం.. పాన్-ఇండియా లెవెల్లో గుర్తింపు తెచ్చుకున్నారు. ఐకాన్ స్టార్‌కి అభిమానులు కూడా అదే రేంజ్లో ఉన్నారు. అల్లు అర్జున్-స్నేహ రెడ్డి నేడు 14వ పెళ్లిరోజును తమ నివాసంలో నిర్వహించుకున్నారు. వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకు కేకు కట్ చేశారు. ఈ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. -
Allu Arjun: పాన్ ఇండియా స్టార్ అయ్యుండి.. సింపుల్‌గా దాబాలో భోజనం! పిక్ వైరల్
Allu Arjun with His Wife Sneha Reddy in Dhaba: ‘పుష్ప’ సినిమాతో అల్లు అర్జున్ దేశవ్యాప్తంగా ఓ సెన్సేషన్ క్రియేట్ చేశాడు. ఆయన డైలాగులు, మేనరిజమ్స్, స్వాగ్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. దాంతో ఐకాన్ స్టార్ కాస్త పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. ఇప్పుడు పుష్ప 2తో దేశవ్యాప్తంగా మరోసారి తన సత్తా చాటేందుకు రెడీ అవుతున్నాడు. పుష్ప 2తో బాక్సాఫీస్ వద్ద పుష్పరాజ్ ప్రకంపనలు సృష్టిస్తాడని అందరూ భావిస్తున్నారు. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న… -
AlluArjun – RaviReddy: జనసేనకు జై కొట్టి.. వైసీపీ అభ్యర్థి కోసం ఏపీకి బన్నీ?
మరో మూడు రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్‌లో లోక్‌సభ ఎన్నికల్లో తోపాటు అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో అన్ని పార్టీలు వారి అభ్యర్థులను ప్రకటించి పెద్ద ఎత్తున ప్రచారాలు సాగించాయి. ప్రతి ఒక్క అభ్యర్థి ఓటర్లను తమ వైపుకు తిప్పుకునేందుకు అనేక వరాలను కురిపించారు. ఈసారి ఎన్నికల్లో కాస్త సినీ గ్లామర్ ఎక్కువగా కనబడుతోంది. Also Read: RamCharan: రేపు పిఠాపురానికి రాంచరణ్.. చివరి రోజు షాకింగ్… -
Allu Arjun Birthday : అల్లు అర్జున్ బర్త్ డే పార్టీ.. అదిరిపోయే లుక్ లో స్నేహారెడ్డి..
టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. స్టైలిష్ స్టార్ నుంచి ఐకాన్ స్టార్ గా ఎదిగారు.. పుష్ప సినిమాతో నేషనల్ స్టార్ అయ్యారు.. ఈరోజు బన్నీ 42 వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు.. ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపేందుకు బన్నీ ఫ్యాన్స్ ఆయన ఇంటి ముందు అర్ధరాత్రి రచ్చ చేశారు. అందుకు సంబందించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. బన్నీ పుట్టినరోజు రోజు వేడుకలను ఆదివారం అర్ధరాత్రి అతని… -
Tollywood: సక్సెస్ ఫుల్ హీరోల భార్యలను చూశారా.. హీరోయిన్లను మించి ఉన్నారుగా
Tollywood:ప్రతి మగాడి విజయం వెనుక ఒక ఆడది ఉంటుంది అని అంటారు పెద్దలు. ఇక ప్రస్తుతం ఇదే సామెత ఎంతోమంది స్టార్ హీరోలకు వర్తిస్తుంది. స్టార్ హీరోగా ఎదగడం అంటే మాములు విషయం కాదు. ఒక పక్క కుటుంబాన్ని.. ఇంకోపక్క వర్క్ ను బ్యాలెన్స్ చేస్తూ ముందుకు దూసుకుపోతున్నారు. -
Allu Arjun: పుష్ప షూట్ కి బ్రేక్.. భార్యతో ఢిల్లీకి అల్లు అర్జున్.. ఎందుకంటే?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కి ఢిల్లీకి బయలు దేరగా ఆయన వెంట భార్య అల్లు స్నేహ కూడా ఉండడం గమనార్హం. పుష్ప సినిమాలో అల్లు అర్జున్ నటనకు గాను జాతీయ ఉత్తమ నటుడిగా ఎంపికైన విషయం తెలిసిందే. గత నెలలో ఈ జాతీయ అవార్డులను ప్రకటించగా ఈరోజు సాయంత్రం ఢిల్లీలో రిహారాల్స్ రేపు అవార్డుల ప్రధానోత్సవం రాష్ట్రపతి చేతుల మీదుగా జరగనుంది. నిజానికి తెలుగు నటుడు జాతీయ ఉత్తమ నటుడిగా ఎంపిక కావడం ఇదే మొదటిసారి కావడంతో… -
Allu Arjun: భార్యను పక్కన పెట్టుకొని.. వేరొక అమ్మాయితో ఏంటా పని బన్నీ
Allu Arjun: ఆడవారు దేన్నైనా భరిస్తారు కానీ తన భర్తను వేరొకరితో షేర్ చేసుకోవడం మాత్రం సహించరు అని చాలామంది అంటూ ఉంటారు. ముఖ్యంగా ఆడవారికి పోసిసివ్ నెస్ ఎక్కువ ఉంటుందని, తాము ప్రేమించేవారు వేరొకరితో మాట్లాడితే వారికి కోపం వస్తుందన్న విషయం అందరికి తెలిసిందే.
తాజావార్తలు
-
Redmi TV X RGB Mini LED 2027 Launched: రూ.40 వేల లోపే 360Hz గేమింగ్ TV.. 85 ఇంచెస్ Redmi కొత్త Mini LED TV లాంచ్
-
Fire Accident : ప్లాస్టిక్ గోదాంలో భగ్గుమన్న మంటలు.. వరుసగా పేలిన కెమికల్ డ్రమ్ములు
-
Petrol Diesel Price: 100 డాలర్లు దాటిన క్రూడ్ ఆయిల్ ధరలు! OPEC+ కీలక నిర్ణయం.. పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరుగుతాయా?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!